పీఆర్టియు జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా ఆనంద్ రావు
On
పీఆర్టియు జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా ఆనంద్ రావు
జగిత్యాల సెప్టెంబర్ 08:
జగిత్యాల జిల్లా పీఆర్టియు ఉపాద్యాయ సంఘానికి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా బోయినపల్లి ఆనందరావు, కార్యదర్శిగా యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి ఎన్నికైనారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్
Published On
By From our Reporter
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ACN చానల్ అధినేత అన్వర్ భాయ్ తల్లి మరణించగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ఖాజిం అలీ ఫిరోజ్ సర్వర్ మున్నా భాయ్ కుతుబ్ తదితరులు ఉన్నారు.... ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 8 (ప్రజామంటలు):
ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ నూతన పదవుల నియామకాలు పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా నాగబండి శ్రీనివాస్, కోశాధికారిగా నూకల నర్సింగ్‌రావు, ఉపాధ్యక్షులుగా కర్ణకోట శ్రీనివాస్, కొడరపు అశోక్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మల్లవోలు శ్రీకాంత్ మాట్లాడుతూ... సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి... నల్లగుట్ట నాలా స్ట్రెచ్‌లో హైడ్రా స్పెషల్ డ్రైవ్ :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో సిల్ట్ తొలగింపు
Published On
By From our Reporter
పనులు పరిశీలించిన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :
గత వారం రోజులుగా నల్లగుట్ట నాలా స్ట్రెచ్ ప్రాంతంలో హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో పేరుకున్న సిల్ట్, చెత్తను తొలగించే పనులను సిబ్బంది చేస్తున్నారు. రామ్గోపాలపేట డివిజన్ కార్పొరేటర్ చీర... తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ కీలకపాత్ర ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :
తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శ్యామలకుంటలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో... గాంధీ మెడికల్‌కాలేజీలో ఇంటెన్సివ్ ఆర్థోపెడిక్స్ పీజీ టీచింగ్ ప్రోగ్రాం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) : గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్‌విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్‌గ్రాడ్యుయేట్‌టీచింగ్‌ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్ అకాడెమిక్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 200 మందికి పైగా పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు క్లినికల్‌నైపుణ్యాలను, డయగ్నస్టిక్‌అవగాహనను పెంపొందించేలా రూపొందించిన ఈ కార్యక్రమంలో పేషెంట్‌ఎగ్జామినేషన్, క్లినికల్‌చర్చలు, కేస్‌బేస్డ్‌డిస్కషన్‌లు, హ్యాండ్స్‌ఆన్‌ట్రైనింగ్‌వంటి అంశాలు... బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
Published On
By From our Reporter
అడ్వకేట్ రామారావు పిటీషన్కు స్పందించిన ఎస్హెచ్ఆర్సీ
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు):
బోరబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాథమిక వసతుల కొరతపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీఎస్హెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన కేసు నంబర్ 7062/2025 ఆధారంగా కమిషన్ ఈ... గొల్లపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుక..
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 08 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలు నిర్వహించారు మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా, ప్రజాసేవలో... 100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న
Published On
By From our Reporter
రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్
ప్రజా జీవితం లో ఉన్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది : సంజయ్
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాగా శ్రావణులు... సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పురాణపేట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జగిత్యాల పురాణిపేట ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో... ఎల్కతుర్తిలో సంచలనం: గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన 2,000 నాటు కోళ్లు
Published On
By From our Reporter
ఎల్కతుర్తి నవంబర్ 08, (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పరిధిలో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2,000 నాటు కోళ్లు (country chickens) ను సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారి వెంట ఉన్న పొలాల్లో విడిచిపెట్టారు.
స్థానికులు తెల్లవారుజామున రహదారిపై పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు తిరుగుతున్నాయని గమనించి ఆ... “ఒక్కసారిగా 2000 నాటు కోళ్లు! ఎల్కతుర్తిలో కొక్కొరొకో కలకలం”
Published On
By Kasireddy Adireddy
గుర్తు తెలియని వారి "నాటు" పథకం – "కోళ్లతో" కలకలం!”
* “ఎల్కతుర్తిలో నాటు కోళ్ల నాటకం… 2000 కోళ్లు ఎవరు వదిలారు?”
* “ఒక్కసారిగా 2000 నాటు కోళ్లు! ఎల్కతుర్తిలో కొక్కొరొకో కలకలం”
* పంట పొలాల్లో నాటు కోళ్ల ‘సందడి’… ఎల్కతుర్తి పంట పొలాల్లో.... !
* 2000 నాటు కోళ్లను ఎవరు... అమెరికా సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పు: నవంబర్ SNAP ఫండింగ్‌పై ట్రంప్ ప్రభుత్వానికి ఊరట
Published On
By From our Reporter
సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశం
వాషింగ్టన్ డి.సి నవంబర్ 08, 2025
అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం ఒక తాత్కాలిక నిర్ణయం తీసుకుంది.దీనిలో ట్రంప్ ప్రభుత్వం నవంబర్ నెలలో SNAP — Supplemental Nutrition Assistance Program (అంటే పేదలకు ఆహార సబ్సిడీ పథకం)కి పూర్తి నిధులు చెల్లించాలని ఆదేశించిన కిందస్థాయి కోర్టు తీర్పు (lower court ruling)... 