కాళోజీ అవార్డు ఎంపిక కమిటీ ఏర్పాటు

On
కాళోజీ అవార్డు ఎంపిక కమిటీ ఏర్పాటు

కాళోజీ అవార్డు ఎంపిక కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ సెప్టంబర్ 02 :

2024కు గానూ ప్రతిష్టాత్మక ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు ప్రముఖ కవి అందెశ్రీ గారి అధ్యక్షతన  ఒక కమిటీ నియామకమైంది. సాహితీ ప్రముఖులు ఏనుగు నర్సింహారెడ్డి గారు, సంగనభట్ల నర్సయ్య గారు, పొట్లపల్లి శ్రీనివాస్ గారు కమిటీ సభ్యులుగా, మామిడి హరికృష్ణ గారు మెంబర్ కన్వీనర్ గా వ్యవహారిస్తారు. 

భాషా సాంస్కృతిక విభాగం సిఫార్సులతో ఈ మేరకు కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాకవి 'పద్మభూషణ్ 'కాళోజీ నారాయణరావు గారి పేరుమీద  ఏటా సాహితీ అవార్డు కింద గ్రహీతను సన్మానించి, జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదును అందజేస్తారు.

Tags
Join WhatsApp

More News...

State News 

కవిత కొత్త పార్టీ: ఆశలు, ఆశయాలు – తెలంగాణ రాజకీయాలకుకొత్త దిశా?

కవిత కొత్త పార్టీ: ఆశలు, ఆశయాలు – తెలంగాణ రాజకీయాలకుకొత్త దిశా? హైదరాబాద్ ఏప్రిల్ 25:తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం తెరలేపేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నారు. మునీరాబాద్‌లో అట్టహాసంగా ఏర్పాటు చేసిన సభలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న ఈ పరిణామం, కేవలం ఒక పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు – ఇది తెలంగాణ రాజకీయ వ్యవస్థలో మార్పు అవసరంపై మరోసారి చర్చను తెరపైకి తెస్తోంది....
Read More...
Local News 

ట్రా"ఫికర్"  పై నిద్రలేచిన జగిత్యాల మున్సిపాలిటీ

ట్రా   జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు) జగిత్యాలలో నానాటికి ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాపారస్తులు తమ దుకాణాల ముందు ప్రదర్శన కోసం ఎన్నో వస్తువులను ఉంచడంతో రోడ్డు పైన నడిచే పాదాచార్లకు వాహనాలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులదే బాధ్యత అన్నట్లుగా మున్సిపల్...
Read More...
Local News 

జగిత్యాలలో RTC సమ్మెకు జీవన్ రెడ్డి మద్దతు | ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు

జగిత్యాలలో RTC సమ్మెకు జీవన్ రెడ్డి మద్దతు | ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు): పట్టణంలోని RTC డిపో ముందు జరుగుతున్న RTC కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, RTC కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరమని, ఈ పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఫలితమని విమర్శించారు....
Read More...
Local News 

కాలేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి కుట్రలకు చెంప దెబ్బ* *ఎవరు ఔనన్నా కాదన్నా* *తెలంగాణకు ప్రాణేశ్వరం ముమ్మాటికీ కాళేశ్వరమే* తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

కాలేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి కుట్రలకు చెంప దెబ్బ*  *ఎవరు ఔనన్నా కాదన్నా* *తెలంగాణకు ప్రాణేశ్వరం ముమ్మాటికీ కాళేశ్వరమే* తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ *          జగిత్యాల ఏప్రిల్ 22 ( ప్రజా మంటలు)    కాలేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సందర్భంగా ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో తాసిల్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నాయకులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...*  ఘోష్ కమిషన్...
Read More...
Filmi News 

‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా… ఏప్రిల్ 24న గ్రాండ్ రిలీజ్

‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా… ఏప్రిల్ 24న గ్రాండ్ రిలీజ్ హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు): ‘పరమపద సోపానం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అర్జున్ అంబటి హీరోగా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు నిర్మించగా, నాగ శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ...
Read More...
State News 

ఈ రోజు ఉదయం10 గంటలకు సభాస్థలి పరిశీలించనున్న కవిత

ఈ రోజు ఉదయం10 గంటలకు సభాస్థలి పరిశీలించనున్న కవిత :హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు): మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు. ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం...
Read More...
Local News 

వెయ్యి ఏండ్లయినా బీఆర్ఎస్ మారదు: కల్వకుంట్ల కవిత

వెయ్యి ఏండ్లయినా బీఆర్ఎస్ మారదు: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, “వెయ్యి ఏండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదు” అని మండిపడ్డారు.బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలనే తప్పు పడుతోందని...
Read More...
Local News 

జగిత్య BRS సభ మరో ఉద్యమానికి, కాంగ్రెస్ పతనానికి నాంది - బి ఆర్ ఎస్ నాయకులు

జగిత్య BRS సభ మరో ఉద్యమానికి, కాంగ్రెస్ పతనానికి నాంది - బి ఆర్ ఎస్ నాయకులు జగిత్యాల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావా వసంత, మార్క్‌ఫెడ్ లోక బాపురెడ్డి,...
Read More...
State News 

సిరిసిల్ల నుంచి కవిత పార్టీ ఆవిర్భావ సభకు పాదయాత్ర ప్రారంభం

సిరిసిల్ల నుంచి కవిత పార్టీ ఆవిర్భావ సభకు పాదయాత్ర ప్రారంభం సిరిసిల్ల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో, ఆమె అభిమానులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.తెలంగాణ జాగృతి నాయకులు వినయ్, సతీశ్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు మంగళవారం ఉదయం సిరిసిల్ల అంబేద్కర్...
Read More...
Local News 

నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం - కల్వకుంట్ల కవిత

నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం - కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలుకుతూ ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని నాయకులు ప్రకటించారు. ఆ రోజు జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా కార్యకర్తలు కార్యక్రమ...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు మే నెల 17 న..

జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు మే నెల 17 న.. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల 21 ఏప్రిల్ (ప్రజా మంటలు) :  జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు వచ్చె నెల 17 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్టు సంఘం ఎన్నికల కమిటీ కన్వీనర్ రాపర్తి. గంగాధర్, కో-కన్వీనర్ కొక్కు. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగినది. ఈ సందర్బంగా కమిటీ...
Read More...
Spiritual   Social  State News 

మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ

మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348322113.  హైదరాబాద్ 19 ఏప్రిల్ (ప్రజా మంటలు) :  మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్‌లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది.  నేరేడ్మెట్ ప్రాంతంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం (భూమి) కేటాయింపును...
Read More...