రైతు రుణమాఫీ ప్రభుత్వ విధివిధానాలు బ్యాంకర్లు తప్పక పాటించాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

On
రైతు రుణమాఫీ ప్రభుత్వ విధివిధానాలు బ్యాంకర్లు తప్పక పాటించాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

రైతు రుణమాఫీ ప్రభుత్వ విధివిధానాలు బ్యాంకర్లు తప్పక పాటించాలి
- జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు) : 

 జిల్లా స్థాయి బ్యాంకింగ్ అధికారుల మరియు అగ్రికల్చర్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. 

గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ప్రభుత్వ, ప్రవేట్ బ్యాంకింగ్  అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వం క్రాప్ లోన్ రుణమాఫీకి  సంబంధించి రుణం తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింపచేయాలని, ప్రతి కుటుంబానికి ఒక్కరు మాత్రమే అర్హులని ప్రభుత్వం జి.ఓ  జారీ చేసిందని, విధి విధానాలు తప్పక పాటించాలని నిర్లక్ష్యం వహించరాదని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. 367 జి.ఓ క్రాప్ లోన్ కట్ఆఫ్ డేట్  లోపు ఉన్న ప్రతి రైతులకు రుణ మాఫీ కచ్చితంగా అమలు చేయాలని కోరారు.   రైతులలో ప్రధానంగా కొందరు           ఈ- కె వై సి    కానీ వారు ఉన్నారని, వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ- కె వై సి చేయించాలని కోరారు.                                              మహిళా శక్తి క్యాంటీ న్లు కూడా మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మన జిల్లాలో 300 మంది లబ్ధిదారులు రుణాలు రిజెక్ట్ కావడం జరిగిందని తెలిపారు.  ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని  క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. అలాగే రైతు మిత్ర, కౌలు రైతు అర్హులు కాదాని అధికారులు తెలిపారు.

ఈ  కార్యక్రమములో జడ్పీ డిప్యూటీ సీఈఓ రఘువరన్, ఎల్.డి.యం. రాం కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వాణి,   డి ఆర్ డి ఓ సంపత్ రావు, బ్యాంక్ అధికారులు,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్‌పల్లి బార్ అసోసియేషన్

న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్‌పల్లి బార్ అసోసియేషన్    మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు న్యాయవాది స్వప్న హత్యకు పాల్పడిన నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వప్న హత్యను నిరసిస్తూ గురువారం మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అనంతరం...
Read More...
Local News 

ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం

ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు): మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్న సమయంలో పోలీసుల ఫర్దార్ ఇన్వెస్టిగేషన్‌పై డి. నాగేశ్వరావు రచించిన ఆర్టికల్‌ను ఉదాహరణగా తీసుకుని అలహాబాద్ హైకోర్టుతో పాటు భారత సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పు వెలువరించిన సందర్భంగా, ప్రస్తుతం మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి. నాగేశ్వరావును మెట్‌పల్లి బార్ అసోసియేషన్...
Read More...

మెట్‌పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్

మెట్‌పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్ మెట్‌పల్లిలో వరుస దొంగతనాల కేసులు ఛేదింపు 7 మంది నిందితుల అరెస్ట్ – 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం మెట్‌పల్లి, ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు):మెట్‌పల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులను మెట్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను...
Read More...

నాలుగు వారాల్లో తెలంగాణకు డీజీపీ నియమించాలి: సుప్రీంకోర్టు

నాలుగు వారాల్లో తెలంగాణకు డీజీపీ నియమించాలి: సుప్రీంకోర్టు హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు): నాలుగు వారాల్లోగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డీజీపీ నియామకానికి యూపీఎస్సీ అత్యవసరంగా సిఫార్సులు చేయాలని స్పష్టం చేసింది. అర్హత కలిగిన అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్ నుంచి వారి పరస్పర ప్రతిభ (ఇంటర్-సే మెరిట్) ఆధారంగా ఎంపిక జరగాలని పేర్కొంది. ఈ ప్రక్రియను...
Read More...

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కులాల  పేరిట దుర్భాషలాడరాదు

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కులాల  పేరిట దుర్భాషలాడరాదు జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు కానీ తమ జాతి పేరిట ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెలమజాతి పేరిట కెసిఆర్ ను విమర్శించడం సరికాదని జగిత్యాల వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులు ఐల్నేని సాగర్ రావు  అన్నారు. గురువారం వెలమ సంఘ భవనంలో నిర్వహించిన...
Read More...

లాయర్ స్వప్న హత్య ఘటనపై సీఎం స్పందించాలి: కల్వకుంట్ల కవిత

లాయర్ స్వప్న హత్య ఘటనపై సీఎం స్పందించాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత, లాయర్ స్వప్న ఉదంతం సమాజాన్ని...
Read More...
Local News 

ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన హుస్నాబాద్,ఫిబ్రవరి5,(ప్రజా మంటలు): ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి హుస్నాబాద్ లోని గోమాత జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ కాటన్ మిల్లును సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా రైతులు సేకరించిన పత్తిని ఏ విధంగా మిల్లులో శుభ్రం చేసి పత్తి గింజలను వేరు చేసి తెల్లని పత్తిని మిల్లులోని వివిధ యంత్రాల...
Read More...
State News 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన

 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన  మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల...
Read More...
Local News  Spiritual  

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు. ఈ 3డి సైకత శిల్ప...
Read More...
Local News 

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ...
Read More...
State News 

తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత

తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో నేటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా 50 అధ్యయన కమిటీలను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ రూపొందించే...
Read More...
State News 

“విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు

“విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ...
Read More...