కమల నిలయములో ఘనంగా డా శ్యామ్ ప్రసాద్ జయంతి

On
కమల నిలయములో ఘనంగా డా శ్యామ్ ప్రసాద్ జయంతి

కమల నిలయములో ఘనంగా డా శ్యామ్ ప్రసాద్ జయంతి

జగిత్యాల జులై 06 (ప్రజా మంటలు)  :
 డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ  జయంతి సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం "కమల నిలయంలో" వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పిలుపుమేరకు మొక్కలు నాటిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి 

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, మాజీ పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత,దిటి వెంకటేష్, మ్యాకల లక్ష్మి, సింగం పద్మ, పుష్ప, భానుప్రియ,మధురిమ,కవిత,లావణ్య మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags
Join WhatsApp

More News...

బహరేన్‌లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు

బహరేన్‌లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు మెటుపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్‌లో దుర్మరణం చెందగా, ఆయన మృతదేహం ఇప్పటివరకు అక్కడి అతిశీతల శవాగారంలో నిల్వ ఉంది. సాంకేతిక కారణాల వల్ల మృతదేహాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని బహరేన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టంచేసింది....
Read More...

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు 

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో  గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు  ఇబ్రహీంపట్నం నవంబర్ 4 (ప్రజా మంటలు: దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ–ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రతిరోజు ప్రయాణించే వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతుండడంతో, స్థానిక నాయకులు ముందడుగు వేసి శ్రమదానానికి దిగారు. అధికారులు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేకపోవడంతో, వర్షకొండ...
Read More...

: “పాము పగ పట్టిందా?” — గొల్లపల్లి మండలంలో నెల రోజుల్లోనే ఏడుసార్లు పాము కాటు వేసిన యువకుడు!

: “పాము పగ పట్టిందా?” — గొల్లపల్లి మండలంలో నెల రోజుల్లోనే ఏడుసార్లు పాము కాటు వేసిన యువకుడు! (అంకం భూమయ్య) గొల్లపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు):పల్లెల్లో పెద్దలు తరచుగా “పాము పగ పడుతది” అని చెప్పే మాటను చాలామంది మూఢనమ్మకం అంటారు. కానీ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ మాటలో నిజం ఉందేమో అనే సందేహం కలిగిస్తోంది. నెల రోజుల్లోనే 7 సార్లు...
Read More...

బిసి ల రిజర్వేషన్ల కోసం జాక్ నాయకుల వినతి

బిసి ల రిజర్వేషన్ల కోసం జాక్ నాయకుల వినతి జగిత్యాల, నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ నేతలు అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) నాయకులు మాట్లాడుతూ బీసీ హక్కుల సాధనకు కేంద్ర...
Read More...
National 

బిలాస్ పూర్ వద్ద రైళ్ల డీ : 6గురి మృతి

బిలాస్ పూర్ వద్ద రైళ్ల డీ : 6గురి మృతి బిలాస్‌పూర్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 04:చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం కోర్బా ప్యాసింజర్ రైలు నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 6మంది మృతి చెందగా, 25మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు రైల్వే బోగీలలో ఇరుక్కుపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు....
Read More...

నిరుపేద కుటుంబానికి ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ ఆర్థిక చేయూత

నిరుపేద కుటుంబానికి ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ ఆర్థిక చేయూత    జగిత్యాల నవంబర్ 4 (ప్రజా మంటలు ) పట్టణానికి చెందిన మార రమేష్ ధర్మపత్ని మార వసంత లుచిన్న కిరాణం దుకాణం నడిపిస్తూ కిరాయికి ఉంటున్నారు.  ఈ సందర్భంగా వారి సంపాదన అంతంత మాత్రమే ఇల్లు లేదు, జాగా లేదు, చేతిలో చిల్లిగవ్వ లేదని, రమేష్ గత ఆరు నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతూ...
Read More...
Local News 

నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ చేయూత – రూ.47,969 ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ చేయూత – రూ.47,969 ఆర్థిక సహాయం జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని పురానిపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ గారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు. మార రమేష్ మరియు ఆయన భార్య మార వసంత చిన్న కిరాణా దుకాణం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా బలహీన పరిస్థితుల్లో ఉన్న రమేష్...
Read More...

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య జగిత్యాల నవంబర్ 04 (ప్రజా మంటలు)::జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో సోమవారం మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి గారిని కలసిన వీఆర్ఏలు (Village Revenue Assistants) తమ వ్యవస్థను పునరుద్ధరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ...
Read More...
Local News 

ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా

ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా మెట్టుపల్లి నవంబర్ 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పాత బస్టాండ్, శాస్త్రి చౌరస్తా వద్ద ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టే విషయంలో పోలీసులకు, విద్యార్థి...
Read More...

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు    జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ మొత్తాలు విడుదలలో ప్రభుత్వం చూపుతున్న ఆలస్యం పై ప్రైవేట్ కళాశాలల నిరసన రెండో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌ను కొనసాగిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక...
Read More...

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు విశాఖపట్నం నవంబర్ 04: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ ఘటన వెలుగుచూసింది. సమాచారం ప్రకారం, అక్కడ ఉపాధ్యాయురాలైన ఒక వ్యక్తి సెల్ ఫోన్‌తో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో కాళ్ల నొక్కించుకోవడం వీడియో చిత్రంగా తీసుకోవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. విద్యార్థులు విద్యాబుద్ధిని మరియు ఆస్తిత్వ పరిరక్షణ పరంపరను...
Read More...

విశాఖలో స్వల్ప భూకంపం

విశాఖలో స్వల్ప భూకంపం గాజువాక నుంచి భీమిలీ వరకు ప్రభావం విశాఖపట్నం, నవంబర్ 4:సముద్ర తీర నగరమైన విశాఖపట్నంలో ఈ రోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం నమోదైంది. సమాచారం ప్రకారం, ఉదయం 4 గంటల నుండి 4.30 గంటల మధ్య కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంపం ప్రభావం గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ,...
Read More...