కమల నిలయములో ఘనంగా డా శ్యామ్ ప్రసాద్ జయంతి

On
కమల నిలయములో ఘనంగా డా శ్యామ్ ప్రసాద్ జయంతి

కమల నిలయములో ఘనంగా డా శ్యామ్ ప్రసాద్ జయంతి

జగిత్యాల జులై 06 (ప్రజా మంటలు)  :
 డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ  జయంతి సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం "కమల నిలయంలో" వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పిలుపుమేరకు మొక్కలు నాటిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి 

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, మాజీ పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత,దిటి వెంకటేష్, మ్యాకల లక్ష్మి, సింగం పద్మ, పుష్ప, భానుప్రియ,మధురిమ,కవిత,లావణ్య మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags