ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు తెలంగాణలో ఎదగనికి కృషి - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్
.jpeg)
ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు
తెలంగాణలో ఎడగనికి కృషి - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్

హైదరాబాద జులై 05 (ప్రజా మంటలు) : లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, జాతీయ దళిత నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ 78 వ జయంతిని లోక్ జనశక్తి (రామ్ విలాస్ )పార్టీ హైదరాబాద లోని తమ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశ రాజకీయాలలో ఎంతో ప్రభావ వంతమైన పాత్ర పోషించిన రామ్ విలాస్ పాశ్వాన్, అన్నీ వర్గాల ప్రజల అభివృద్ధికి కృషిచేశాడాని నాయకులు తమ ప్రసంగంలో కొనియాడారు. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అహ్మద్ మునీర్ మాట్లాడుతూ, రామ్ విలాస్ పాశ్వాన్ కు వచ్చిన ఓట్ల రికార్డును ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేదని, కేంద్ర రైల్వే మంత్రిగా పాశ్వాన్ ఉన్నప్పుడు రైల్వేలో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారాణి, ఆయన మన మధ్య లేకపోవడం భాదకరమనీ అన్నారు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, ఎల్ జే పి ల పొత్తులో భాగంగా ఐదు లోక్ సభ స్థానాలు పార్టీకి కేటాయిస్తే, ఐదు స్థానాల్లో గెలిచి, ప్రస్తుత జాతీయ అధ్యక్షులు చిరాగ పాశ్వాన్ తండ్రికి తగ్గ కొడుకు అని నిరూపించుకొన్నాడాని ప్రశంసించారు. .
రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్ మాట్లాడుతూ, అంబేద్కర్ అలలోచనాలతో, సామ్యవాది రామ్ మనోహర్ లోహియా శిష్యరికంలో సర్వజానా హితన్ని కోరిన రామ్ విలాస్ పాశ్వాన్ అన్నీ వర్గాలను కలుపుకొని వెళ్లదానికే నిరంతరం కృషి చేశాడని కొనియాడారు. తెలంగాణ లో పార్టీ నీ బలోపేతం చేస్తామనీ, ఆయన సేవలను ప్రజలు ఎన్నటికీ మారిచిపోరాని, ఆయన నమ్మిన సిద్దాంతల మేర పని చేస్తూ, వారిని ఈతరానికి పరిచయం చేయడానికే, 78వ జన్మదినం జరుపుకుంటున్నామనీ అన్నారు.
రామ్ విలాస్ పాశ్వాన్ మూడు దశాబ్దాలు క్రియ శిలా రాజకీయాల్లో ఉన్నా, ఒక దళిత నాయకుడిగా నే కాకుండా యావత్ ప్రజా సేవ చేయాలనే తపించే నాయకుడని, అతని కొడుకు చిరాగ్ పాశ్వాన్ లోక్ జన శక్తి పార్టీ లక్ష్య సాధనలో, అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తున్న యువ నాయకూడాని అన్నారు. తెలంగాణ లో కూడా అన్నీ వర్గాల మహిళలు, యువకులతో కలిసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి, తెలంగాణ లో ఒక శక్తివంతమైన పార్టీ గా నిలపడానికి, ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని, సమాజ సేవ కోసం పరితపించే ప్రతి ఒక్కరు పార్టీలో చేరి.. ఆయన అడుగుజాడల్లో నడిచి పార్టీని ముందుకు తీసుకు వెళ్ళడానికి కృషి చేస్తామని వికాస్ తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కట్ట శ్రీనివాస్, యాదగిరి, మల్లేశం, ఈద భాస్కర్, మహిళా నాయకురాళ్ళు దుర్గా, పార్వతి, రజనీ, తడితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నీ వర్గాల వారితో కలిసి సహ పంక్తి భోజనం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్
జగిత్యాల, మార్చ్ 18 (ప్రజా మంటలు):
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.ఈ సందర్భంగా ప్రత్యేక... వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు
వెలుగుమట్ల, ఖమ్మం (మార్చ్ 18 – ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వారికి కొండంత అండగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో... విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు) విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్.
ఇట్టి కార్యక్రమములో సంఘ సభ్యులు చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు బొల్లరపు గిరిధర్ స్వప్న, దయాల... జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్జగిత్యాల రాజకీయాలు హీట్.. ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆగ్రహంకాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిందెవరు? జీవన్ రెడ్డి బహిరంగ విమర్శలుజగిత్యాల మార్చ్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.
జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :
ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి ఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,... ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్ కారు ఎక్కనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
?జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పనున్నట్లు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎన్నో ఉత్తాన పతనాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి... సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తక ఆవిష్కరణ
జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ వానరాశి తిరుమలయ్య సహకారంతో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల కార్యక్రమంలో భాగంగా సామాజిక సమరసత వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో" సంచార జాతులు-సమగ్ర సర్వే"పుస్తకావిష్కరణ చేయటం జరిగింది.
సామాజిక సమరసత కార్యకర్తలు తెలంగాణ అన్ని ప్రాంతాల్లోని దాదాపు... జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి
బీఆర్ఎస్/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి
జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ,... ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం... కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు
కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది.... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక
జగిత్యాల మార్చి 16(ప్రజా మంటలు)ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణిఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల *ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ... హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు
.“హైడ్రాపై కవిత తీవ్ర ఆరోపణలు: పేదల ఇళ్లు కూల్చి పెద్దలను కాపాడుతున్నారా?”“మూసీ ప్రక్షాళనలో 1400 కోట్లు ఎలా పెరిగాయి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కవిత”“హైడ్రా వీడియోలు వెంటనే తొలగించాలి.. లేదంటే కోర్టు!” – రంగనాథ్‌కు కవిత హెచ్చరిక“మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీ జరుగుతోంది: కవిత సంచలన వ్యాఖ్యలు”
వెలుగుమట్ల... 