నవదుర్గ అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించిన జెడ్పి చైర్ పర్సన్ దంపతులు.

On
నవదుర్గ అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించిన జెడ్పి చైర్ పర్సన్ దంపతులు.

 

జగిత్యాల మార్చి 29( ప్రజా మంటలు)

అర్బన్ మండల మోతె గ్రామ శివారులోనీ నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడి బియ్యం సమర్పించిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్

కవితక్క పై అమ్మవారి నిండు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ జిల్లా ప్రజలందరూ అమ్మవారి దీవెనలతో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు...

Tags