డిఎండికె పార్టీ నేత గణేష్ మూర్తి మృతి
On
డిఎండికె పార్టీ నేత గణేష్ మూర్తి మృతి
కోయంబత్తూర్ మార్చ్ 28:
తమిళనాడులో ఎంపి టికెట్ రాలేదని మనస్తాపం తో డీఎండీకే ఎంపీ,ఈరోడ్, గణేశమూర్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయగా గత కొన్ని రోజులుగా కోయంబత్తూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇవాళ ఉదయం 5 గంటలకు హార్ట్ ఎటాక్ రావడం వల్ల మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి...
Tags