#
Rural news
State News  Crime 

ఎల్కతుర్తిలో సంచలనం: గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన 2,000 నాటు కోళ్లు

ఎల్కతుర్తిలో సంచలనం: గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన 2,000 నాటు కోళ్లు ఎల్కతుర్తి నవంబర్ 08, (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పరిధిలో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2,000 నాటు కోళ్లు (country chickens) ను సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారి వెంట ఉన్న పొలాల్లో విడిచిపెట్టారు. స్థానికులు తెల్లవారుజామున రహదారిపై పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు తిరుగుతున్నాయని గమనించి ఆ...
Read More...