#
anger
Local News 

ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం

ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం హైదరాబాద్, అక్టోబర్ 3 (ప్రజా మంటలు): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎస్ఎన్‌సీయూ వార్డులో సీలింగ్ కూలిన ఘటనపై ఆమె ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదంలో చిన్నారులు మృతి చెందిన ఘటన మరవకముందే ఈ...
Read More...