#
kalvakuntla
Local News 

నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం - కల్వకుంట్ల కవిత

నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం - కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలుకుతూ ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని నాయకులు ప్రకటించారు. ఆ రోజు జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా కార్యకర్తలు కార్యక్రమ...
Read More...
Comment  State News 

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు   వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం?  భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.చరిత్రలో రాణి...
Read More...
Local News  State News 

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జనవరి 29  (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. బిసి కాలం తొలగించడం అన్యాయం పదేళ్లకు ఒకసారి జరగాల్సిన...
Read More...