#
A road accident

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి సూర్యాపేట, జనవరి 17 – ప్రజా మంటలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందారు. నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. ప్రమాదం సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రభుత్వ...
Read More...