#
Two bodies found in Chandrayangutta — is it due to drug overdose?
State News  Crime 

చాంద్రాయణగుట్టలో రెండు మృతదేహాలు కలకలం — డ్రగ్స్ అధిక మోతాదే కారణమా?

చాంద్రాయణగుట్టలో రెండు మృతదేహాలు కలకలం — డ్రగ్స్ అధిక మోతాదే కారణమా? హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం హడలెత్తించింది. రోమన్ హోటల్ ఎదుట నిలిపివున్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించగా, మృతులను జహంగీర్ (24), **ఇర్ఫాన్ (25)**గా గుర్తించారు....
Read More...