#
government
Local News 

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.  తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా...
Read More...

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు): గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె...
Read More...

తెలంగాణలో 32 మంది IPS అధికారుల – సంచలన రీషఫుల్

తెలంగాణలో 32 మంది IPS అధికారుల – సంచలన రీషఫుల్ హైదరాబాద్‌ నవంబర్ 20 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం ఈరోజు భారీ స్థాయిలో పోలీస్ శాఖలో మార్పులు చేపట్టింది. మొత్తం 32 మంది IPS అధికారుల బదిలీలు, కొత్త పోస్టింగులను ప్రకటిస్తూ జి.ఓ. 1632ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కీలక కమిషనరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలు, స్పెషల్ బ్రాంచ్‌లలో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి....
Read More...