#
Harish Rao
Local News  State News 

బీఆర్‌ఎస్ శాసనసభ, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం

బీఆర్‌ఎస్ శాసనసభ, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం హైదరాబాద్, డిసెంబర్ 30 (ప్రజా మంటలు): భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక నియామకాలు చేపట్టారు. శాసనసభలో మరియు శాసనమండలిలో పార్టీ కార్యకలాపాలను సమర్థంగా సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభలో బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా శ్రీ...
Read More...

బీఆర్ఎస్‌కు సోషల్ మీడియానే తప్ప… క్యాడర్ లేదు: కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్‌కు సోషల్ మీడియానే తప్ప… క్యాడర్ లేదు: కల్వకుంట్ల కవిత మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిన పరిస్థితుల్లో బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సూటిగా, కాస్త పదునైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి “సోషల్ మీడియానే తప్ప, నేలమీద క్యాడర్ లేదని” కవిత విమర్శించారు. ఎన్నికల హైప్ సోషల్ మీడియాలో సృష్టించుకోవడంతో పార్టీ నేతలు గెలుస్తున్నామనుకుని...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు,  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు,  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మీడియా చిట్‌చాట్ ముఖ్యాంశాలు జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అపార మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరూ ఏకమై పనిచేయడంతోనే ఈ విజయాన్ని సాధించామని ఆయన అన్నారు. ఈ గెలుపు...
Read More...