కొత్తగూడెం జాగృతి ఇన్‌చార్జీగా జగదీశ్ నియామకం
On
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నమ్మి జగదీశ్‌ను నియమిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
అదే విధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సముద్రాల క్రాంతి కుమార్‌ను తెలంగాణ జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.
కొత్త బాధ్యతలు స్వీకరించిన నాయకులకు జాగృతి నాయకత్వం శుభాకాంక్షలు తెలియజేసింది.
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత
Published On
By From our Reporter
లక్నో డిసెంబర్ 13:
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జరిగిన కీలక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్‌తో సమావేశం అనంతరం బీజేపీలో స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. యూపీ ఎన్నికలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే వెళ్లాలన్నది ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సందేశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ... “యోధుల్లా నిలబడాలి… అమెరికా దౌడ పళ్లను పగలగొట్టాలి”
Published On
By From our Reporter
కార్కోస్ (వెనిజులా) డిసెంబర్ 13:
అమెరికా నౌకాదళం వెనిజుయేలా తీరంలో ఒక చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, వెనిజుయేలా అధ్యక్షుడు నికోలాస్ మడురో అమెరికాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఒక సభలో సైమన్ బొలివార్ ఖడ్గాన్ని పట్టుకుని ప్రసంగించిన మడురో—“యోధుల్లా నిలబడి, అవసరమైతే ఉత్తర అమెరికా సామ్రాజ్యానికి పళ్ళను పగలగొట్టడానికి సిద్ధంగా ఉండాలి”... ఎప్‌స్టైన్ ఫోటోల కొత్త కలెక్షన్ విడుదల… వూడీ అలెన్, గేట్స్, క్లింటన్, ట్రంప్ వంటి ప్రముఖుల హాజరు
Published On
By From our Reporter
వాషింగ్టన్ డిసెంబర్ 12:
అమెరికాలో హౌస్ ఓవర్సైట్ కమిటీకి లభించిన జెఫ్రీ ఎప్‌స్టైన్ ఫోటోల కొత్త ట్రోవ్ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. డెమోక్రాట్లు విడుదల చేసిన ఈ ۱۹ చిత్రాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కనిపించడం మరింత వివాదాస్పదంగా మారింది.
🔻 ఎవరు ఉన్నారు ఈ ఫోటోలలో?
మొత్తం దాదాపు తొంభై... మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్‌పై మహిళా న్యాయవాదుల నిరసన
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):
తెలంగాణ బార్ కౌన్సిల్‌లో మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం తీవ్ర అన్యాయమని మహిళా న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ డా. జీ. సుభాషిణి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో తాను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.
బార్ కౌన్సిల్ ఏర్పాటైన... సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ఘన సత్కారం
Published On
By From our Reporter
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
గ్రామీణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ములుకనూరు గ్రామ పంచాయతీ కొత్త సర్పంచ్‌గా విజయం సాధించిన జాలి ప్రమోద్ రెడ్డితో పాటు ఎన్నికైన వార్డు సభ్యులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి... సైబర్ మోసాలకు ఫుల్‌స్టాప్ : వంగరలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
Published On
By From our Reporter
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
సైబర్ మోసాలకు పూర్తిగా చెక్ పెట్టే లక్ష్యంతో భీమదేవరపల్లి మండలంలోని వంగర పోలీస్‌స్టేషన్ అధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వంగర ఎంసీఆర్‌బి గోదాం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జి. దివ్య మాట్లాడుతూ, ఇటీవలి... ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
*ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష*జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)రెండవ విడత జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడవ ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.
అనంతరం ఎన్నికల నిర్వహణ... ఎన్నికల నేపథ్యంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కవాత్
Published On
By From our Reporter
(ప్రతినిధి అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు)
ధర్మపురి సీఐ రాంనర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రజలు శాంతి యుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల పరిస్థితుల పర్యవేక్షణ కోసం జగిత్యాల... గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం
Published On
By From our Reporter
ప్రతి శనివారం గాంధీలో లీగల్ సెల్ హెల్ఫ్ డెస్క్.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
సికింద్రాబాద్, డిసెంబర్ 12 ( ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రిలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో వచ్చిందని సూపరింటెండెంట్ డా.వాణి తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్... కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశి థరూర్ 3వ సారి గైర్హాజరు : పార్టీ నేతల్లో ఆందోళన
Published On
By From our Reporter
న్యూ ఢిల్లీ డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్ సీనియర్ నేత, త్రివేండ్రం ఎంపీ శశి థరూర్ వరుసగా మూడోసారి పార్టీ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం జరిగిన స్టేట్ బ్యాంకెట్‌కు హాజరైన ఏకైక కాంగ్రెస్ ఎంపీగా థరూర్ నిలిచిన నేపథ్యంతో,... ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం రోజున దరూర్ క్యాంప్ లో ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల... దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత..." "ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి..." డా. భోగ శ్రావణి బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
Published On
By Siricilla Rajendar sharma
"జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే నిర్వహించబడుతున్న మహాభారత ప్రవచన మహా యజ్ఞం కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ... 