#
Jagadish appointment
State News 

కొత్తగూడెం జాగృతి ఇన్‌చార్జీగా జగదీశ్ నియామకం

కొత్తగూడెం జాగృతి ఇన్‌చార్జీగా జగదీశ్ నియామకం హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నమ్మి జగదీశ్‌ను నియమిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అధికారిక ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సముద్రాల క్రాంతి కుమార్‌ను ...
Read More...