ఎన్నికల పీఓల–శిక్షణ కార్యక్రమం ప్రారంభం
On
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 5 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం జరిగిన మొదటి విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా హాజరై పర్యవేక్షించారు.
పోలింగ్ డే నాడు పీఓలు, ప్రొసీడింగ్ ఆఫీసర్‌లు చేపట్టాల్సిన బాధ్యతలు, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలు, భద్రతా చర్యలు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై కలెక్టర్ విపులంగా సూచనలు అందించారు. ఏ చిన్న లోపం ఎన్నికల పారదర్శకతను ప్రభావితం చేయవచ్చని, ప్రతి దశను జాగ్రత్తగా నిర్వర్తించాలని అధికారులు తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు
Published On
By Sama satyanarayana
హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): నగరంలోని సోమాజిగూడలో మంగళవారం సాయంత్రం పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కిచెన్ ప్రాంతం నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది, భవనం నివాసితులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు... హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో
Published On
By Sama satyanarayana
హనుమకొండ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా, అలాగే ఇన్‌చార్జ్ డీఈవోగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి ఎసీబీ వలలో చిక్కారు. పుత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణ కోసం రూ.60,000 లంచం స్వీకరిస్తుండగా అతడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేసినట్లు సమాచారం.
వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా... జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బి.ఎస్. లత
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 5 (ప్రజా మంటలు)
పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ ఆటల పోటీలను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బి. ఎస్ లత ప్రారంభించారు.
జగిత్యాల జిల్లా లోని 16 పీఎం శ్రీ స్కూల్స్ నుండి సుమారు 900 మంది విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలి... సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి : జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
మెట్పల్లి / ఇబ్రహీంపట్నం/ మేడిపల్లి డిసెంబర్ 5 (ప్రజా మంటలు) శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి
ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు పోలీస్ శాఖ పరంగా కావలసిన భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పి... బలిదానాలు వద్దు బరి గీసి పోరాడుదాం–బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవిలు
Published On
By Sama satyanarayana
సికింద్రాబాద్, డిసెంబర్ 05 (విప్రజామంటలు):
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహుతికి ప్రయత్నించి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందిన సాయి ఈశ్వర్ చారి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను మాజీ ఐఏఎస్ చిరంజీవులు పరామర్శించారు.
అనంతరం ఆయన... జగిత్యాల గ్రామాల్లో ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు – జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్) డిసెంబర్ (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లిలో సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనంద్, ఉప సర్పంచ్ దుమల సుమన్‌తో పాటు ఆరు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు కన్నపూర్ గ్రామంలో పోట్టవత్తిని సతీష్ సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యారు.
ఇందిరా భవన్‌లో రెండు గ్రామాల ఎన్నికైన ప్రతినిధులు మాజీ మంత్రి ... “ప్రాణాలు ఇవ్వడం పంథా కాదు” - సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి కవిత నివాళి
Published On
By From our Reporter
జగద్గిరిగుట్ట, డిసెంబర్ 5 (ప్రజా మంటలు):
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆత్మహత్య చేసిన సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య, తల్లి, పిల్లలను ఓదార్చారు.
కవిత గారు మాట్లాడుతూ,“సాయి ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం. చావు సొల్యూషన్ కాదు.”“బీసీ... నిబందనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 5 (ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జోనల్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఎన్నికల నిబందనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై... ఎన్నికల పీఓల–శిక్షణ కార్యక్రమం ప్రారంభం
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 5 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్):ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం జరిగిన మొదటి విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా హాజరై పర్యవేక్షించారు.
పోలింగ్ డే నాడు పీఓలు, ప్రొసీడింగ్ ఆఫీసర్‌లు చేపట్టాల్సిన బాధ్యతలు, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలు, భద్రతా చర్యలు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై... గ్లోబల్ సమిట్ లో సామల వేణు మ్యాజిక్ షో..
Published On
By From our Reporter
కొమ్ము కోయ, కోటాటం, ఒగ్గు డోలు ప్రదర్శనలు కీరవాణి సంగీత కచేరి 50 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధుల హాజరు...
సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు తన ఇంద్రజాల ప్రదర్శనతో అలరించనున్నారు. భారత్ ప్యూచర్ సిటీలో డిసెంబర్ 8న... ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలి - అడిషనల్ ఎస్పీ శేషాద్రినీ రెడ్డి
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
ధర్మపురి నియోజకవర్గంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ లు జరుగుతున్న సందర్భంగా శుక్రవారం జగిత్యాల అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి, గుంజపడుగు చిలువ్వ కోడూరు నామినేషన్ కేంద్రాలను మరియు పోలింగ్ సెంటర్లను సందర్శించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి, సిబ్బందికి... అకలేషియా కార్డియాకు POEMతో 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 05 ( ప్రజామంటలు) :
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన అకలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు ఆధునిక POEM (Per Oral Endoscopic Myotomy) విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది.
ఆహారం, ద్రవాలు మింగలేని స్థితికి చేరుకున్న రోగికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో అన్నవాహిక... 