అడ్లూరికి మంత్రివర్గంలో చోటు_ హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్

On
అడ్లూరికి మంత్రివర్గంలో చోటు_ హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్


హైదరాబాద్ జూన్ 8 (ప్రజా మంటలు)
ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కిన సందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం అడ్లూరి లక్ష్మణ్ ను ప్రత్యక్షంగా మర్యాదపూర్వకంగా కలిసి పూల గుత్తి అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.

Tags

More News...

Local News 

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో  వెండి బంగారు వస్తువుల చోరీ

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో  వెండి బంగారు వస్తువుల చోరీ   జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు)  పట్టణంలోని నిజామాబాద్ రోడ్ మంచినీళ్ళ భావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ మడే లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు ఆలయ ద్వారము తాళాలు పగలగొట్టి పలు విలువైన వెండి వస్తువులను అమ్మవారికి చెందిన పలు పుస్తెలు మట్టెలు అపహరించారు. హుండీ తాళం తెరువ...
Read More...
Local News 

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన సికింద్రాబాద్, జూన్ 11 ( ప్రజామంటలు): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-కూకట్పల్లి విభాగ్, సికింద్రాబాద్ జిల్లా, ఎస్ ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా  సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు...
Read More...
Local News 

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్ కార్పొరేటర్ కంది శైలజ సికింద్రాబాద్, జూన్ 11 (ప్రజామంటలు): క్రమశిక్షణతో కూడిన చదువు పిల్లల భవిష్యత్ను ఉజ్వల మయం చేస్తుందని, రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాద్యాయుల పాత్ర ఎంతో గొప్పదని సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ అన్నారు. బుధవారం వారాసిగూడ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ ఇండో...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ పలు అభివృద్ది పనుల పరిశీలన సికింద్రాబాద్, జూన్ 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి,గాంధీ మెడికల్ కాలేజీ లో బుధవారం డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ పర్యటించారు. శనివారం గాంధీ ఆసుపత్రిలో నీటి పంపింగ్ నిలిచిపోవడం వల్ల రోగులకు కలిగిన ఇబ్బందులను తెలుసుకుని, దాని పరిష్కారం కోసం చేపట్టిన అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు పనులను...
Read More...
Local News 

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య. గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి 500 టాయిలెట్స్    సికింద్రాబాద్ జూర్ 11 (ప్రజామంటలు) : గత కొంతకాలంగా గాంధీ ఆసుపత్రి లో ప్రధాన సమస్యగా ఉన్న పేషంట్లు, వారి సహాయకుల టాయిలెట్స్ సమస్య ఎట్టకేలకు  తీరింది. ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్ పేషంట్ వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. నిరుపేద రోగులకు మరింత...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల జూన్ 11 ( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి జగిత్యాల జిల్లా కేంద్రానికి  విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్  జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు మొదటిసారి రాగా మొక్కను అందజేసి,గజమాల తో ఘన స్వాగతం పలికిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  పాల్గొన్న కోరుట్ల...
Read More...
Local News 

వినియోగదారుల సమస్యల  సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు

వినియోగదారుల సమస్యల  సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు మెట్పల్లి జూన్ 11 (ప్రజా మంటలు) అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సంబంధిత సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నామని, అందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీజీఆర్ఎఫ్-2, నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ పిలుపునిచ్చారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక-లోకల్ కోర్టు ఫోరమ్ చైర్...
Read More...
Local News 

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం 

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం  గొల్లపల్లి జూన్ 11 (ప్రజా మంటలు) : గొల్లపల్లి మండల కేంద్రంలోని  ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు గొల్లపల్లి మండలంకు సంబంధించిన 389 మందికి మంజూరు పత్రాల పంపిణీ చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్,జిల్లా ఆర్డీవో తో కలిసి పాల్గొని...
Read More...
Local News 

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు గొల్లపల్లి, జూన్ 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివిధ సిబ్బందికి వేరువేరు రకాల ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.గొల్లపల్లి మండల కేంద్రంలో వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది (స్కావెంజర్) లకు ఒక రోజు ఓరియంటేషన్...
Read More...
Local News 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.  

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.   జగిత్యాల జూన్ 11: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధించిన శాఖలకు నోట్ జారీ చేయాలని కోరుతూ  తెలంగాణ ఉద్యోగుల జేఏసీ  బృందం  రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్  ఆధ్వర్యంలో  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,కోమటి వెంకట్ రెడ్డి లను  హైదరాబాద్ లో కలిసి కోరినట్లు తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్...
Read More...
Local News 

మంత్రి అడ్లూరికి చాంద్ పాషా సన్మానం

మంత్రి అడ్లూరికి చాంద్ పాషా సన్మానం జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు):   డాక్టర్ షేక్ చంద్ పాషా ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు వేలాది మంది ప్రజల సమక్షంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సత్కరించారు.రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యాలయానికి వచ్చిన...
Read More...
Local News 

గాయత్రి జ్ఞాన మందిరంలో ఘనంగా మూల మంత్రంతో యజ్ఞం

గాయత్రి జ్ఞాన మందిరంలో ఘనంగా మూల మంత్రంతో యజ్ఞం జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు) ఏరువాక పూర్ణిమ సందర్భమున గాయత్రి జ్ఞాన మందిరంలో గాయత్రి మూల మంత్రంతో యజ్ఞం నిర్వహించారు . భక్తులు,పరిజనులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. గంగాధర్ పొరoడ్ల, సంపత్, మంచే గంగారాం,వేణు దంపతులు,కనపర్తి నాగభూషణం దంపతులు,వనమాల సత్యనారాయణ  దంపతులు,పొట్టబత్తిన శంకర్ దంపతులు,చింత శ్రీనివాస్ కుటుంబ సభ్యులు,కొమురవెళ్లి లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు,భాస్కర్,మరికొంతమంది యజ్ఞంలో పాల్గొని...
Read More...