ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 5 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలోగత 10 రోజులుగా జరుగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి.
విద్యార్థినీ విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పరీక్ష పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు అభినవ శుఖ, పురాణ వాచస్పతి శ్రీ మాన్ నంబి వేణుగోపాలా చా ర్య కౌశిక, బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ల విశ్వం శర్మ, ప్రముఖ వైద్యులు డాక్టర్ బి శంకర్, డా .వెంకట్ రాజిరెడ్డి, నిర్వహించిన పరీక్షల లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, బహుమతులు ప్రధానం చేశారు.ఈనాటి కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఇన్చార్జి ఆకుబత్తిని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త త వు టు రామచంద్రం, భక్త మార్కండేయ దేవాలయ అధ్యక్షుడు భోగా గంగాధర్ జి ఆర్. కార్యదర్శి గాదాసు రాజేందర్, గీతా సత్సంగ్ కార్యదర్శి పాం పట్టి రవీందర్, ఆసం ఆంజనేయులు, జీడిగే రాము, భగవద్గీత శిక్షకులు గుడి కందుల వెంకన్న, ఒల్లాల గంగాధర్, స్వాధ్యాయ గంగాధర్, ఆలయ కార్యదర్శి గాదాసు రాజేందర్, కోశాధికారి కొక్కుల ప్రభాకర్,దాసరి మహేందర్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతి రావు, మార కైలాసం,ఆలయ కార్యవసభ్యులు, తవు టు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
