ఉత్తమ మార్కులు సాధించిన అమూల్యను సన్మానించిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన ఐట్ల అమూల్య బైపీసీ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 440 మార్కులకు 434 సాధించగా తండ్రి రామయ్య హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా, ప్రమాదవ శాత్తు హార్వెస్టర్ పైనుండి కింద పడటంతో నడుము కింది భాగం చచ్చుబడిపోయి మంచానికే పరిమితమవ్వడంతో ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సందర్భంగా విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన అమూల్యను సొంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చి ,ఇచ్చిన హామీ మేరకు అమూల్యాలను కరీంనగర్ లోని ఓ ప్రముఖ ప్రైవేటు కళాశాలలో సొంత ఖర్చులతో చదివించడం జరుగుతుందిని తెలిపారు.
ఉత్తమ మార్కులు వచ్చిన సందర్భంగా అమూల్య వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ శాలువాతో అమూల్యాను సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు
