ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
జగిత్యాల ఏప్రిల్ 01:
బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బిసిల పోరు గర్జన మహా ధర్నా కార్యక్రమానికి జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిసిలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిసి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో జరుగబోయే బిసిల మహా ధర్నా కార్యక్రమానికి తరలివెళ్లిన వారిలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు శేర్ నర్సారెడ్డితో పాటు బిసి మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ, జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు గురిజెల రాజారెడ్డి, దేశెట్టి జీవన్, కోల నారాయణ, సంగు ప్రతాప్, బుస్స రవి, రాచకొండ పురుషోత్తం, నాలువాల సురేష్, బింగి నరేష్, పులి రాజాం,కసుల గంగారెడ్డి, పెండెం గంగాధర్, సదుల ప్రభాకర్, జయశ్రీ, మేళ్ళ గంగన్న, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
