టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
On  
సికింద్రాబాద్, మార్చి 19 (ప్రజామంటలు):
బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు హల్ టికెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వరరావు ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు హాల్ టిక్కెట్లు,ఎగ్జామ్ పాడ్స్, జామెట్రీ బాక్స్ లను అందించారు. పదవతరగతి పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పలు సూచనలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ వీజే శేషగిరిరావు విద్యార్థులకు పెన్నులను అందచేశారు.
Tags 
More News...
                            <% catList.forEach(function(cat){ %>
                                <%= cat.label %> 
                            <% }); %>                                
                        
                        
                        <%- node_title %>
Published On 
                            By <%= createdBy.user_fullname %>
                        <%- node_title %>
Published On 
                                
                        By <%= createdBy.user_fullname %>
                        <% if(node_description!==false) { %>
                                                    
                            <%= node_description %>
                        
                        <% } %>
                        
                        <% catList.forEach(function(cat){ %>
                            <%= cat.label %> 
                        <% }); %>
                        
                                                Read More...
                                            ముంతా తుఫాన్ బాధితులను వెంటనే ఆదుకోవాలి –బీజేపీ నాయకుడు రామ్ గోపాల్ రెడ్డి
Published On 
                        By From our Reporter
                     హుస్నాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ మండలంలోని పత్రికా విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాన్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని కోరారు.
రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్...
                        హుస్నాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ మండలంలోని పత్రికా విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాన్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని కోరారు.
రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్...                    హర్యానా విశ్వవిద్యాలయంలో మహిళలను అవమానించిన ఘటన
Published On 
                        By From our Reporter
                     రుతుక్రమం నిరూపించమని బలవంతం!
చండీగఢ్ (హర్యానా), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హర్యానా రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయంలో మహిళా ఉద్యోగులను అవమానకర పరిస్థితుల్లోకి నెట్టిన ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రోహ్‌తక్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా క్లీనర్లు తమ రుతుక్రమం (periods) సమయంలో సెలవు తీసుకున్నందుకు సూపర్వైజర్లు వారిని విచారణ పేరుతో వేధించారు....
                        రుతుక్రమం నిరూపించమని బలవంతం!
చండీగఢ్ (హర్యానా), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హర్యానా రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయంలో మహిళా ఉద్యోగులను అవమానకర పరిస్థితుల్లోకి నెట్టిన ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రోహ్‌తక్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా క్లీనర్లు తమ రుతుక్రమం (periods) సమయంలో సెలవు తీసుకున్నందుకు సూపర్వైజర్లు వారిని విచారణ పేరుతో వేధించారు....                    ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లైస్ చైర్మన్ పదవి – బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు హోదా
Published On 
                        By From our Reporter
                    .jpg) హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా, బోధన్ ఎమ్మెల్యే బి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ...
                        హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా, బోధన్ ఎమ్మెల్యే బి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ...                    అజహరుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం
Published On 
                        By From our Reporter
                     హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనకు పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు...
                          
హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనకు పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు...                    జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు
Published On 
                        By Sama satyanarayana 
                     ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు,...
                        ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు,...                    కరీంనగర్‌లో కల్వకుంట్ల కవిత పర్యటన:: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు
Published On 
                        By From our Reporter
                     కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను...
                        కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను...                    ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ లకు ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుల నివాళులు
Published On 
                        By Sama satyanarayana 
                     జగిత్యాల (రూరల్) అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,తదితరులు వారి చిత్ర పటానికి పూలు సమర్పించి...
                        జగిత్యాల (రూరల్) అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,తదితరులు వారి చిత్ర పటానికి పూలు సమర్పించి...                    మహిళల వన్డే ప్రపంచకప్ 2025: సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా ఘన విజయం
Published On 
                        By From our Reporter
                     ముంబయి అక్టోబర్ 31:
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. ముంబయిలో జరిగిన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
🏏 మ్యాచ్ వివరాలు
టాస్: ఆస్ట్రేలియా...
                        ముంబయి అక్టోబర్ 31:
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. ముంబయిలో జరిగిన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
🏏 మ్యాచ్ వివరాలు
టాస్: ఆస్ట్రేలియా...                    నవంబర్ 4న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్ - గోడ పత్రిక ఆవిష్కరణ
Published On 
                        By From our Reporter
                     సికింద్రాబాద్, అక్టోబర్ 30 (ప్రజామంటలు) :
రాబోయే నవంబర్ 4న జరగనున్న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన గోడ పత్రికను గురువారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విడుదల చేశారు. సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు.ఈ మహాసభల్లో...
                        సికింద్రాబాద్, అక్టోబర్ 30 (ప్రజామంటలు) :
రాబోయే నవంబర్ 4న జరగనున్న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన గోడ పత్రికను గురువారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విడుదల చేశారు. సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు.ఈ మహాసభల్లో...                    కొండగట్టు అంజన్న ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం వేడుకలు
Published On 
                        By Siricilla Rajendar sharma 
                     కొండగట్టు అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు  అంజన్న ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గురువారం రాత్రి ఆలయంలో దీపాలతో శ్రీరామ అని  అక్షర రూపం తో చక్కగా అలంకరించి  దీపోత్సవ కార్యక్రమం...
                        కొండగట్టు అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు  అంజన్న ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గురువారం రాత్రి ఆలయంలో దీపాలతో శ్రీరామ అని  అక్షర రూపం తో చక్కగా అలంకరించి  దీపోత్సవ కార్యక్రమం...                    ముంబై హోస్టేజ్ డ్రామా: పవై స్టూడియోలో రోహిత్ ఆర్యా చేసిన భయంకర ఆట!
Published On 
                        By From our Reporter
                     భయపడిన పిల్లలు – తల్లిదండ్రుల కన్నీరు
పోలీసుల సమయస్ఫూర్తితో పిల్లలు క్షేమం
ముంబై అక్టోబర్ 30 (ప్రజా మంటలు):ముంబైలోని పవై ప్రాంతం గురువారం నాటికి నేరప్రపంచం తలకిందులు చేసే విధంగా మారింది. యూట్యూబర్ మరియు RA స్టూడియో నిర్వాహకుడైన రోహిత్ ఆర్యా ‘ఆడిషన్’ పేరుతో చిన్నారులను తన స్టూడియోకు పిలిపించి హోస్టేజ్ డ్రామా సృష్టించాడు....
                        భయపడిన పిల్లలు – తల్లిదండ్రుల కన్నీరు
పోలీసుల సమయస్ఫూర్తితో పిల్లలు క్షేమం
ముంబై అక్టోబర్ 30 (ప్రజా మంటలు):ముంబైలోని పవై ప్రాంతం గురువారం నాటికి నేరప్రపంచం తలకిందులు చేసే విధంగా మారింది. యూట్యూబర్ మరియు RA స్టూడియో నిర్వాహకుడైన రోహిత్ ఆర్యా ‘ఆడిషన్’ పేరుతో చిన్నారులను తన స్టూడియోకు పిలిపించి హోస్టేజ్ డ్రామా సృష్టించాడు....                    ఘనంగా శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం శ్రీ శ్రీనివాస స్వామి వారి జన్మనక్షత్రం ప్రత్యేక వేడుకలు
Published On 
                        By Siricilla Rajendar sharma 
                     జగిత్యాల అక్టోబర్ 30(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని  శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం శ్రీ శ్రీనివాస స్వామి వారి జన్మనక్షత్రం  పురస్కరించుకొని గురువారం రోజున స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు.
స్వామివారి జన్మనక్షత్రం ని పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని...
                          
జగిత్యాల అక్టోబర్ 30(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని  శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం శ్రీ శ్రీనివాస స్వామి వారి జన్మనక్షత్రం  పురస్కరించుకొని గురువారం రోజున స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు.
స్వామివారి జన్మనక్షత్రం ని పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని...                    
 
         
         
         
        