గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన
గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల్ డిఎస్పి రఘు చందర్ సూచనలతో, అఫేన్స్ అగైనేస్ట్ ఉమెన్, సైబర్ సెక్యూరిటీ మరియు రోడ్డు భద్రత గురించి ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి అవగాహన కల్పించారు.
ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, మహిళలు, చిన్నపిల్లలు పట్ల జరుగు నేరాలు, ఈవ్ టీజింగ్, షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ , 1930, రోడ్డు భద్రత, డయల్ 100, కమ్యూనిటీ పోలీసింగ్, గురించి వివరిస్తూ, ఎవరైనా చిన్న పిల్లలు, మహిళలు, మరియు వృద్ధుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్య ఉంటాయని తెలియజేశారు.
ఈ కార్యక్రము లో ఎస్సై సిహెచ్ సతీష్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుంకర రవి, మోడల్ స్కూల్ సిబ్బంది , పోలీస్ కళా బృందం, కమలేశ్ షీ టీం సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది హాజరైనారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩
