సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (
On
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి
సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు):
పద్మారావునగర్ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి,రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. తైపూసం పాల్గుడి కావడి పౌర్ణమి వేడుకల సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మర్రిశశిధర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, స్వామివారి పరిమళ ప్రసాదాలను అందచేశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు చంద్రపాల్ రెడ్డి, గుంటి సత్యనారాయణ ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రజా భద్రతకు హోమ్ గార్డుల సేవలు అమూల్యము ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)
రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన హోమ్ గార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా నేడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటడం జరిగింది.
ఈ సందర్భం గా ఎస్పి మాట్లాడుతూ .. శాంతిభద్రత లు, ట్రాఫిక్, క్రైమ్ నివారణ, కమ్యూని టీ పోలీసింగ్, విపత్తు నిర్వహణ... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – పవన్ కళ్యాణ్ వివాదం: రైసింగ్ తెలంగాణ ఆహ్వానం చర్చనీయాంశం
Published On
By From our Reporter
హైదరాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
తెలంగాణ సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ‘రైసింగ్ తెలంగాణ’ కార్యక్రమానికి ఆహ్వానించడంతో రాజకీయ వర్గాలలో కొత్త చర్చ మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన “తెలంగాణ ప్రజల దృష్టి వల్ల కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయి”... పుతిన్ భారత యాత్ర: భారత్ విదేశాంగ స్వతంత్రతకు నిదర్శనం ?
Published On
By From our Reporter
నేటి నుండి రష్యా అధినేత వడ్లిమిర్ పుతిన్ భారత పర్యటన
2030 నాటికి $100 బిలియన్ ట్రేడ్ లక్ష్యం – ఆర్థికవేత్తలు ఏమంటున్నారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన భారత యాత్రతో, భారత్-రష్యా సంబంధాలు మరింత బలంగా మారాయి. ఈ పర్యటనలో భారత్ ఏ దేశానికీ “లొంగదు”, పశ్చిమ దేశాల ఒత్తిడికి లోబడదు,... సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం
Published On
By From our Reporter
జగిత్యాల డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
వైకల్యం దేనికైనా అడ్డు రాదని నిరూపించే ఆదర్శనీయులు దివ్యంగులని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం సీనియర్ సిటిజెన్స్ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న... దౌత్య మర్యాదలు దాటి పశ్చిమ రాయబారుల రచన – భారత విదేశాంగ స్వతంత్రతకు వచ్చిన కొత్త సవాలు
Published On
By From our Reporter
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
ఆధునిక అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాల మధ్య సంబంధాలు సున్నితమైనవి, సంక్లిష్టమైనవి. ప్రత్యేకంగా, భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న శక్తి ప్రపంచంలోని అన్ని ప్రధాన శక్తులతో సమసమాన దూరం పెట్టుకుంటూ—Strategic Autonomy అనే తన దౌత్య సిద్ధాంతాన్ని దృఢంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో, యుకే, ఫ్రాన్స్, జర్మనీ రాయబారులు కలిసి Times... ఇండిగో విమాన సర్వీసులో రెండు రోజులుగా సమస్యలు
Published On
By From our Reporter
న్యూ ఢిల్లీ డిసెంబర్04:
✈️ IndiGo విమానాలకు భారీ ఆలస్యాలు, రద్దులు – ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగిన రోజు
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్ అయిన IndiGo భారీ విమాన లేటీలు, కొన్ని రద్దులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్రూ కొరత తీవ్రంగా పెరగడంతో, మొత్తం కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.
డిసెంబర్ 2న కేవలం 35% విమానాలే సమయానికి... త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter
హుస్నాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థితాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా RTC ఎక్స్‌ప్రెస్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్‌ను ప్రారంభించారు. అనంతరం 70... సీఎం రేవంత్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు: రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కవిత
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనంతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఆరోజిస్తూ, తెలంగాణ జాగృతి ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. జాగృతి అధ్యక్షురాలు కవిత సమర్పించిన ఫిర్యాదు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
“ప్రభుత్వ ధనంతో ఎన్నికల ప్రచారం… సీఎం... తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక
Published On
By From our Reporter
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత స్పందన
.హైదరాబాద్, డిసెంబర్ 3 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎల్బీ నగర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, ప్రభుత్వ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత చెప్పిన ప్రకారం, తెలంగాణ ఉద్యమానికి ఎల్బీ నగర్ ప్రధాన కేంద్రమై, నవంబర్ 29న... తెలంగాణ ప్రభుత్వంలో కోవర్ట్ కలకలం: కీలక నిర్ణయాలు లీక్ యవుతున్నాయనే అనుమానాలు తీవ్రం
Published On
By From our Reporter
విజిలెన్స్ దర్యాప్తు – ముఖ్య నివేదిక సీఎం వద్దకు
కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బంది :
కోవర్ట్ పాత్రపై కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ
హైదరాబాద్ డిసెంబర్ 03:తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యంత కీలక నిర్ణయాలు బహిర్గతం అవుతుండటంపై అధికార యంత్రాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హిల్ట్ పాలసీ వంటి సున్నితమైన అంశం కేబినెట్లో... కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజామంటలు):
కాలనీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏసీఆర్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు ఎన్.చంద్రపాల్ రెడ్డి, సంఘ ప్రతినిధులు GHMC నార్త్‌జోన్ జోనల్ కమిషనర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
కేంద్ర బొగ్గు ఖనిజ శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రైవేట్ సెక్రటరీ ఇచ్చిన పత్రాన్ని కమిషనర్‌కు వ్యక్తిగతంగా అందజేశారు. కాలనీ రహదారులు సహా... హిందూ దేవుళ్ళ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు : క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకురాలు రాజేశ్వరి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
హిందూ దేవీదేవతలను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.కాంగ్రెస్‌కు హిందూ వ్యతిరేకత కొత్తేమీ కాదని, పీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను... 