సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల కోసం టాపింగ్ టెస్ట్
సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల కోసం టాపింగ్ టెస్ట్
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు )
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని గోధూర్ గ్రామానికి చెందిన ఏడుగురు, డబ్బా గ్రామానికి చెందిన ఇద్దరికి, యామాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు గీత కార్మికులు గుర్తింపు కార్డు కొరకై, మెట్పల్లి ఆప్కారి శాఖ ఎస్సై సందీప్ రావు నేతృత్వంలో సోమవారం రోజున టాపింగ్ టెస్ట్ నిర్వహించాడారు.
ఆ టెస్టుల్లో 9 మంది గీత కార్మికులు తమ ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం మండల అధ్యక్షులు సుభాష్ గౌడ్ మాట్లాడుతు, ఇబ్రహీంపట్నం పరిధి గ్రామాల్లో ఉన్న గీత కార్మికులు గుర్తింపు కార్డు లేకపోతే నన్ను సంప్రదించాలని కోరారు. మీకు గుర్తింపు కార్డు వచ్చేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు,
కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం మండల అధ్యక్షులు నేరెళ్ల సుభాష్ గౌడ్, గోదురు గ్రామ గీత కార్మికుల సభ్యులు చెట్ల జోగేశ్వర్ గౌడ్, చెట్ల శ్రీనివాస్ గౌడ్, చెట్ల రవి గౌడ్, కట్ట పెద్దల నరసయ్య, కట్ట రవి, భువనగిరి శ్రీనివాస్ గౌడ్, అఖిల్, చరణ్ గౌడ్, కుంట విజయ్ గౌడ్, బాలరాజ్ గౌడ్, గౌడ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
