రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో బాగంగా  గుంతలు పడ్డ  రోడ్డును మర్మతులు చేసిన మెటుపల్లి  పోలీసులు

On
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో బాగంగా  గుంతలు పడ్డ  రోడ్డును మర్మతులు చేసిన మెటుపల్లి  పోలీసులు

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో బాగంగా  గుంతలు పడ్డ  రోడ్డును మర్మతులు చేసిన మెటుపల్లి  పోలీసులు

మెటుపల్లి జనవరి 23:

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతూ,  ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు కృషి చేస్తునారు.,దీనిలో భాగంగా మెట్ పల్లి పట్టణం లోని ఆర్టీసీ బస్ డిపో సర్కిల్ దగ్గర గుంతలు ఏర్పడగా వాహనదారులకు  ప్రమాదాలు జరగకుండా ఉండాలని, ప్రజల సౌకర్యం మరియు వారి భద్రత దృష్ట్యా మెట్ పల్లి  ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ మానవత ద్రూక్పధoతో స్థానికుల సహాయంతో  కంకర తెప్పించి రోడ్డు పై ఏర్పడిన  గుంతలను పూడ్చి వేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న ఎస్సై కిరణ్ ని పట్టణ ప్రజలు, వాహనదారులు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణ

స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణ జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడంలేదు?   హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ పోటీ చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నగరంలో ఉన్న స్లాటర్ హౌస్ మాఫియాతో...
Read More...
Local News 

మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్.. సికింద్రాబాద్,  అక్టోబర్ 30 (ప్రజామంటలు): సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడవ రోజు గురువారం కూడ ఐటీ రైడ్స్ కొనసాగాయి. ఐటీ లెక్కల్లో తేడాలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఈ మేరకు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని మానేపల్లి జ్యువెల్లర్స్ లో ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి 1250...
Read More...
Local News 

గొల్లపల్లి పోలీస్ ఆధ్వర్యంలో 2కె రన్ 

గొల్లపల్లి పోలీస్ ఆధ్వర్యంలో 2కె రన్    (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 30 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్  150 వ,జయంతి ని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ నుండి ఉదయం 6 30 గంటల గోవిందుపల్లి  X రోడ్ వరకు నిర్వహించు 2కె రన్ మండలంలోని ప్రజా ప్రతినిధులు,...
Read More...
Local News  State News 

చేతికొచ్చే సమయంలోభారీ గా దెబ్బ తిన్న వరి, మక్కజొన్న

చేతికొచ్చే సమయంలోభారీ గా దెబ్బ తిన్న వరి, మక్కజొన్న అకాల వర్షాల వల్ల రైతుల కష్టం నీటి పాలు.. (అంకం భూమయ్య)    గొల్లపల్లి అక్టోబర్ 30 ప్రజా మంటలు  గొల్లపల్లి  మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం కారణంగా రైతుల యొక్క వరి పంట నీట మునిగి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది తడిసి ముద్దైన వరి చేతికి వొస్తున్న వేళలో అకాల వర్షం కారణంగా...
Read More...
Local News  State News 

మొంథా తుఫాన్ ప్రభావం: వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు

మొంథా తుఫాన్ ప్రభావం: వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు హైదరాబాద్ అక్టోబర్ 30,(ప్రజా మంటలు): మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు—ప్రత్యేకంగా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు—తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా...
Read More...
Local News 

కొత్తపల్లి గ్రామంలో విషాదం

కొత్తపల్లి గ్రామంలో విషాదం భీమదేవరపల్లి, అక్టోబర్ 30 (ప్రజామంటలు) : మొంథా తుఫాను ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. నాగేంద్రం హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు....
Read More...
National  International  

ట్రంప్-షీ సమావేశం తర్వాత చైనా టారిఫ్‌లు తగ్గింపు — “అద్భుతమైన చర్చ”గా ట్రంప్ వ్యాఖ్య

ట్రంప్-షీ సమావేశం తర్వాత చైనా టారిఫ్‌లు తగ్గింపు — “అద్భుతమైన చర్చ”గా ట్రంప్ వ్యాఖ్య వచ్చే ఏప్రిల్ లో ట్రంప్ చైనా పర్యటన “1 నుంచి 10 వరకు స్కేల్‌లో 12 ఇస్తాను” రేర్ ఎర్త్ మినరల్స్  పై ఒక సంవత్సరం పాటు ఒప్పందం బుసాన్ (దక్షిణ కొరియా) అక్టోబర్ 30 (ప్రజా మంటలు): దక్షిణ కొరియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్...
Read More...
Crime  State News 

యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు

యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు – రూ.1.90 లక్షల లంచం స్వీకరిస్తుండగా పట్టుబాటు   యాదాద్రి అక్టోబర్ 30 (ప్రజా మంటలు): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట)లో అవినీతి కలకలం రేపుతోంది. ఆలయ ఇంజినీర్ (S.E) ఉడేపు రామారావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 📍 ...
Read More...
State News 

తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం

తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం అక్టోబర్ 30, (ప్రజా మంటలు): తెలంగాణలో అతివృష్టి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 📍 రికార్డు స్థాయి వర్షపాతం తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా ...
Read More...

తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో

తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో ప్రతి కుటుంబానికి ₹3,000 ప్రత్యేక సాయం ప్రతి వ్యక్తికి ₹1,000 చొప్పున, గరిష్టంగా కుటుంబానికి ₹3,000 వరకు చెల్లింపు జిల్లా కలెక్టర్లకు తక్షణ చెల్లింపుల అనుమతి హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజా మంటలు): తెలంగాణపై మొంథా తుఫాన్ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ...
Read More...
National  Opinion  International  

ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్‌లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు

ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్‌లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు ఇరాన్‌లో మహిళల తిరుగుబాటు యూరప్‌లో విరుద్ధ పరిస్థితి అక్టోబర్ 30, (ప్రజా మంటలు): ఇరాన్‌లో మహిళలు హిజాబ్ తప్పనిసరి చట్టాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. మరోవైపు యూరప్‌లో మాత్రం కొత్త చట్టాలు హిజాబ్‌పై నిషేధాలు విధిస్తున్నాయి. దీంతో ఒక్క ప్రశ్న ముందుకు వస్తోంది — మహిళ ఏం ధరించాలో నిర్ణయించేది ఎవర ఇరాన్‌లో మహిళల...
Read More...

అమెరికా–చైనా నేతల భేటీ: ఆరేళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ ముఖాముఖి | సానుకూల సందేశాలు

అమెరికా–చైనా నేతల భేటీ: ఆరేళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ ముఖాముఖి | సానుకూల సందేశాలు 6 ఏళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ భేటీ బుసాన్‌లో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు అమెరికా–చైనా సంబంధాల మెరుగుదలకు సంకేతాలు భూసాన్ (దక్షిణ కొరియా) అక్టోబర్ 30:ప్రజా మంటలు దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (Xi Jinping) ముఖాముఖీ భేటీ...
Read More...