అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్
అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్
- సందీప్ రావు అయిల్నేని
కష్టజీవి కన్నీళ్ళే ఆయన కలానికి సిరా చుక్కలు..
తను రాసిన కవితలు మర ఫిరంగులు..
అక్షర తూటాలతో అగ్గి పుట్టించినా..
అతి తక్కువ పదాలతో ఆకాశమంత భావ వ్యక్తీకరణ చేసినా..
అది తనకే చెల్లింది.
సామాజిక రుగ్మతలపై ఆయన ప్రతి కవితా విప్లవ బాణాలు సంధించింది.రాణించారు.
సృజనాత్మకంగా, అతి తక్కువ పదాలతో ప్రజలకు అర్థం అయ్యేలా కవితలు రాయడం అలిశెట్టి ప్రత్యేకత. పేదరికం, బాధకు, కన్నీళ్లను తన కవితా వస్తువులుగా మలుచుకున్నారు. పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కవిత్వాన్ని అస్త్రంగా సంధించారు.
ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్త లేఖ, సిటీ లైఫ్ వంటి కవితా సంకలనాలు అలిశెట్టి వెలువరించారు. చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ గా, కవిగా తనదైన ముద్ర వేసుకున్నారు.
అలిశెట్టి కవితల్లో మచ్చుకు కొన్ని:
ఆకాశమంత ఆకలిలో అన్నం మెతుకంత చందమామ - కంటికీ ఆనదు కడుపూ నింపదు
మరణం నా చివరి చరణం కాదు
అత్యధికంగా అత్యద్భుతంగా అస్తి పంజరాలను చెక్కే ఉలి - ఆకలి
గడియారం పెట్టుకున్న ప్రతి వాడూ - పరిగెడుతున్న కాలాన్ని పట్టుకోలేడు..
అలిశెట్టి ఏ కవిత రాసినా అందులో నిజానిజాలు గోచరిస్తాయి. కవిత్వాన్నే శ్వాసగా, ఆశగా చేసుకుని ఆయన బతికారు. ప్రజలను ఆలోచనా దృక్పథంలో మార్పు తీసుకురాగలిగారు. కవిత్వానికే తన జీవితాన్ని అంకితం చేశారు.
చివరకు ఆ అక్షర యోధుడిని క్షయ వ్యాధి కబళించింది. అప్పుడు కూడా డబ్బు మనిషిలా నువ్వు జబ్బు మనిషిగా నేను - అందుకే నువ్వెప్పుడూ డాక్టరువి నేనెప్పుడూ పేషంటుని అని మినీ కవితలు రాస్తూ 1993 జనవరి 12న తుది శ్వాస విడిచారు. అలిశెట్టి జయంతి, వర్ధంతి ఒకే రోజు కావడం యాదృచ్చికం. భౌతికంగా అలిశెట్టి మన మధ్య లేకపోయినప్పటికీ కవితల రూపంలో ఆ అక్షర సూర్యుడు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని *కలెక్టర్ బి. సత్యప్రసాద్* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 29, 30... నూతన డీపీవో గా వై. రేవంత్ బాధ్యతలు స్వీకరణ
జగిత్యాల అక్టోబర్ 29 (ప్రజా మంటలు)పంచాయతీ రాజ్ కమీషనర్ జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి గా బుధవారం నూతన బాధ్యతలు చేపట్టారు.
కార్యాలయ సిబ్బంది మరియు మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు స్వాగతం పలికారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికై కాల్ సెంటర్ కలెక్టరేట్లో కాల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)
వరి ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల లో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను బుధవారం జిల్లా
కాల్... హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు) పట్టణ 25వ వార్డు తులసీనగర్ లో హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి వ్యాయామశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముల్ల పవన్ చందా పృథ్వీ... హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే అంగరంగ వైభవంగా సాంబశివునికి అభిషేకోత్సవం
ధర్మపురి అక్టోబర్ 28 (ప్రజా మంటలు) నేరెళ్ల గ్రామ శివారులో కొండపై వేంచేసి ఉన్న సాంబశివుని ఆలయంలో మంగళవారం జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయం హనుమాన్ చాలీసా పారాయణం భక్త బృందం చే సాంబశివుని ఆలయంలో పరమశివునికి పంచామృత అభిషేకము, ఆంజనేయస్వామికి మన్యుసూక్తంతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం, రామనామస్మరణ ,... భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గం
— అధ్యక్షుడిగా రాచకొండ సత్యనారాయణ రావు ఘన విజయం
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో శాంతియుతంగా పూర్తయ్యాయి. సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రతిబింబించారు. సుమారు 78 శాతం మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా, సంఘం... సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించిన కవిత
అప్పంపల్లి, (దేవరకద్ర) అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దేవరకద్ర మండలం అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించారు. గ్రామంలో ఉన్న పోరాట యోధుల స్థూపం వద్ద పూలమాల వేసి, అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
కవిత మాట్లాడుతూ –“ఉద్యమ సమయంలో ఇక్కడికి వచ్చిన... తీవ్ర తుఫాన్ ‘మొంథా’ దాడి అంచున ఆంధ్రప్రదేశ్ — రాత్రికి తీరం దాటే అవకాశం
కాకినాడ / విశాఖపట్నం / అక్టోబర్ 28 (ప్రజా మంటలు): బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని బెదిరిస్తోంది. కాకినాడకు సుమారు 150 కి.మీ తూర్పు-దక్షిణ దిశలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉండగా, రాత్రి మధ్యరాత్రి నుంచి తెల్లవారుజామున మధ్య ఏదైనా సమయంలో తీరం దాటే అవకాశం ఉందని... రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం – నివేదికల తయారీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్రమైన విశ్లేషణ జరపాలని, ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Paatil) కు పంపిన లేఖలో పేర్కొన్న ‘కాంప్రహెన్సివ్... కరీంనగర్‌లో విషాదం: క్రిప్టో కరెన్సీ మోసానికి బలైన ప్రభుత్వ వైద్యుడు ఆత్మహత్య
క్రిప్టో కరెన్సీ మోసాలు మరోసారి హెచ్చరికగా నిలుస్తున్నాయి
కరీంనగర్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
కరీంనగర్ నగరంలో మరోసారి క్రిప్టో కరెన్సీ మోసం ప్రాణాలను బలి తీసుకుంది. ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ ఎంపీ. శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రతిమ ఆసుపత్రిలో అనస్తీషియా (మత్తు) వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని జీవితాన్ని... శ్రీగిరి వెంకటేశ్వర ఆలయంలో భక్తుల విశేష పూజలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ శ్రీనివాస్ నగర్ లోని శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబంధన మహా కుంభభిషేకంలో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, ప్రాతరారాధన, అర్చన, సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఈవో... పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
స్టూడెంట్స్ కు వ్యాసరచన పోటీలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు ):
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం తిరుమలగిరి పోలీసులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పల్లవి మోడల్ స్కూల్, యూఎన్ అకాడమీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమలగిరి ఏసీపీ జి.రమేష్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్‌ఐ ఆంటోనియమ్మ, మహేష్, కరుణాకర్,మనోజ్,... 