కొండగట్టు అంజన్న సన్నిధిలో మెగా సినీ హీరో వరుణ్ తేజ్
On
కొండగట్టు అంజన్న సన్నిధిలో మెగా సినీ హీరో వరుణ్ తేజ్
కొండగట్టు (జగిత్యాల) డిసెంబర్ 03 :
కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొండగట్టు అంజన్న ను దర్శించుకోవడం ఆనందంగా ఉందని మెగా హీరో వరుణ్ తేజ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ కొండగట్టు స్వామి దర్శనం వల్ల తనకు ఎంతో మంచి జరిగిందని ప్రకటించిన తరువాత సినిమా వారి దృష్టి కొండగట్టు ఆంజనేయస్వామికి మల్లినట్లుంది.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published On
By From our Reporter
జగిత్యాల, జూన్ 01 (ప్రజా మంటలు):
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన కార్యవర్గ పరిచయ, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వం–ప్రజల... తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో... ఆచార్య కలువకుంట రామకృష్ణ కు అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక వారిచే అవార్డు ప్రదానం
Published On
By Siricilla Rajendar sharma
కరీంనగర్ మే 31(ప్రజా మంటలు)ప్రముఖ సాహితీ వేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కలువకుంట రామ కృష్ణ కు ఆదివారం నెల్లూరు లో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక, బ్రాహ్మణ ఘోష సభలో 'ఆచార్య కళా ప్రపూర్ణ' పురస్కారాన్నిఅవధానం సాయి కుమార్ , తదితరులు ప్రదానం చేశారు.
అఖిల భారత... “కథ చెబుతా వింటారా” కథల పోటీ
Published On
By From our Reporter
హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక... ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్
Published On
By From our Reporter
హైదరాబాద్ మే 30 (ప్రజా మంటలు):
ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ చిక్కారు. లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ శనివారం అరెస్ట్ అయ్యారు.ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ మోసం కేసులో కుటుంబ... రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
Published On
By From our Reporter
హైదరాబాద్ మే 29 (ప్రజా మంటలు):హైదరాబాద్‌లో జరిగిన రైతు డిస్కమ్ పబ్లిక్ హియరింగ్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం... కొనసాగుతున్న ఉచిత బాస్కెట్‌బాల్ శిక్షణ శిబిరం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల మే 28 (ప్రజా మంటలు)స్కిర్మిష్ బాస్కెట్‌బాల్ ఆధ్వర్యంలో జగిత్యాల స్వామి వివేకానంద మినీ స్టేడియం లో ప్రతిరోజు ఉచిత బాస్కెట్‌బాల్ శిక్షణ శిబిరం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. కోచ్ శ్రీరామ్ ఆధ్వర్యంలో, జిల్లా యువజన మరియు క్రీడాశాఖ అధికారి ( డి వై ఎస్ ఓ )డా. రవికుమార్ సహకారంతో పాటు
శారీరక... సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):
సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని, అది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని... ఘనంగా ముగిసిన శ్రీమద్ భాగవత సప్తాహం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణం గీత భవన్ లో గత ఏడు రోజులుగా ఖండవల్లి ఆదిత్య శర్మచే భాగవత సప్తాహం కొనసాగుతుండగా గురువారం ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ద్వాదశ అక్షర శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. ఆదిత్య శర్మ పలశృతి వివరిస్తూ జనన మరణాల చక్రంలో జారకుండా ఉండడానికి... జగిత్యాల పట్టణంలో అందరిని అలరిస్తున్న ఎగ్జిబిషన్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎగ్జిబిషన్ వయోభేదం లేకుండా అందర్నీ అలరిస్తుంది .జిల్లాలోని గ్రామాల నుండి సైతం చూడడానికి కుటుంబాల వారితో కలిసి ఎగ్జిబిషన్ లో ఉన్న ప్రదర్శనలను తిలకిస్తూ ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తాజ్ మహల్ తో పాటు జలకన్య ప్రత్యేక ఆకర్షణగా చూపరులను ఆకట్టుకుంటుంది.
అంతేకాకుండా పెద్దపులి... తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
Published On
By From our Reporter
హైదరాబాద్ మే 28 (ప్రజా మంటలు):
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) అమలుపై ముఖ్యమంత్రి A. Revanth Reddy కేంద్ర సమాచార శాఖ మంత్రి Jyotiraditya Scindiaతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu... తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు
Published On
By From our Reporter
హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy మహారాష్ట్ర ముఖ్యమంత్రి Devendra Fadnavis కు లేఖ రాశారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం కేటాయించాలని, త్వరలో అనుకూల తేదీ... 