యశోద ఆస్పత్రిలో పోలీసు ఇన్స్యూరెన్స్ పై వైద్యం నిరాకరణ - పోలీసు ఆఫీసర్ మృతి
యశోద ఆస్పత్రిలో పోలీసు ఇన్స్యూరెన్స్ పై వైద్యం నిరాకరణ - పోలీసు ఆఫీసర్ మృతి
హైదారాబాద్ సెప్టెంబర్ 30:
హైదారాబాద్ లో పోలీసు ఆరోగ్య భద్రత కార్డు పై అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించిన యశోద ఆసుపత్రి సిబ్బంది..పోలీస్ ఆఫీసర్ మృతి
యూసఫ్‌గూడ 1వ బెటాలియన్లో పోలీసు అధికారి జనార్ధన్ శ్వాస సమస్యతో యశోద హాస్పిటల్స్ సోమాజీగూడకి తీసుకు వెళ్లారు.
ఎమర్జెన్సీ డాక్టర్లు వెంటనే స్పందించి చికిత్స ప్రారంభించారు 30 నిమిషాల తరువాత డాక్టర్లు మమ్మల్ని కౌన్సిలింగ్ రూమ్ లోకి పిలిచి పేషంట్ ని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది మీకు ఏమైనా ఇన్స్యూరెన్స్ ఉందా అని అడగారు.
వెంటనే అతను ARSI గా పనిచేస్తున్నారు ఆరోగ్య భద్రత వర్తిస్తుంది అని తెలియజేశారు అయితే వెంటనే డాక్టర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇక్కడ రూమ్స్ అందుబాటులో లేవు అని చెప్పారు.
అయిన పేషంట్ ఇప్పుడు స్టేబుల్ గానే ఉన్నాడు అని మాట మార్చి
మీరు వెంటనే ఎమర్జెన్సీ నుండి తీసుకెళ్ళమని చెప్పారు
అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు.
హెల్త్ కార్డ్ ఉన్నా తమకు తగిన గుర్తింపులేకుండా పోయిందని ఆవేదన చెందుతున్న పోలీస్ ఆఫీసర్ కుటుంబ సభ్యులు.
పోలీసు అరోగ్య భద్రత కార్డు పై చాలా ఆసుపత్రిలో సేవలు నిలిపివేయడం జరిగింది
నెల నెల ఆరోగ్య భద్రత అమౌంట్ కట్ అవుతున్నా, కానీ మెజారిటీ ఆసుపత్రిలు సేవలు నిలివేశాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
గేమర్ aap Discord తో నేపాల్ తిరుగుబాటు, చార్లీ హత్య? నిజమా ?
.png)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు

కర్ణాటకలోని విజయపురిలో SBI లూటీ
.jpeg)
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
