పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ కు పారితోషకం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 07 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీనితోపాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్ 2 ఉద్యోగాన్ని ఆమెకు కల్పిస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది.
దానితో పాటు 500 గజాలఇంటి స్థలాన్ని కేటాయించారు
ఆమె కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ కు 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ ఆణిముత్యమైన దీప్తి జీవన్ జీకి నగదు పురస్కారం ఉద్యోగము తోపాటు ఇంటి స్థలానికి కేటాయించడం మరియు ఆమె కోచ్ రమేష్ బాబుకు నగదు పురస్కారం ప్రకటించడం పట్ల తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
పారా అథ్లెట్ దీప్తి జీవన్ జీ తెలంగాణ యువతకు క్రీడాకారులకు ఆదర్శప్రాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆమెను సముచితంగా గౌరవించడం బావి క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని శివసేనారెడ్డి అన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
