జగిత్యాల డీపీఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్ కుమార్
జగిత్యాల డీపీఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్ కుమార్
మర్యాదపూర్వకంగా
జిల్లా కలెక్టర్ ను కలిసిన డీపీఆర్ఓ
జగిత్యాల జూన్ 22 (ప్రజా మంటలు) :
జిల్లా పిఆర్ఓ గా విధులు నిర్వహించిన భీమ్ కుమార్ ఇటీవల బదిలీ కావడంతో ఆస్థానంలో కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న జి లక్ష్మణ్ కుమార్ కి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ ఉత్తర్వులను జారీ చేయగా శనివారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇన్చార్జి డీపీఆర్ఓ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా మిత్రులకు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, అధికారిక సమాచారాన్ని పాత్రికేయులకు చేరవేయడంలో ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ పనితీరును మరింత మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:- రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలసన్నిధాన
.jpg)
కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఇబ్బందుల్లో – శబరిమల పర్యటన సురక్షితంగా ముగిసింది

కొద్దిగా తగ్గిన బంగారం ధర - బలపడ్డ డాలర్

పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం
.jpeg)
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
.jpg)
ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక
.jpeg)
అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్
