గంగమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

On
గంగమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

 

జగిత్యాల మే 29 (ప్రజా మంటలు)

పట్టణములోని వాణి నగర్,బీట్ బజార్,పురాణి పెట్ గంగ పుత్ర సంఘం ఆధ్వర్యంలో ఉప్పరీ పెట్ జగిత్యాల పెద్ద చెరువు వద్ద గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

ఈ సందర్భం గా సంఘం సభ్యులు ఎమ్మెల్యే ని శాలువా తో సత్కరించారు.

ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ జుంభర్తీ రాజ్ కుమార్, ఎఫ్ సిఎస్ ఛైర్మెన్ అంజయ్య,ఎఫ్ సిఎస్ డైరెక్టర్ ఆరుముల్ల పవన్, పాక్స్ డైరెక్టర్ గంగారం, ఎల్ల రాజన్న,నాయకులు దామోదర్ రావు,ఆనంద్ రావు,చందా పృథ్వి,ప్రవీణ్ రావు,శంకర్,రాజేశ్వర రావు,రాజేష్, డాన్ శ్రీను,క్రాంతి,కోటేశ్వర రావు,తరుణ్,గంగా పుత్ర సంఘంసభ్యులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Tags