ఎలాంటి సరైన ధ్రువపత్రాలు లేనందువల్ల 1,33,000 రూపాయలు సీజ్ -సిఐ రామ్ నర్సింహా రెడ్డి 

On
ఎలాంటి సరైన ధ్రువపత్రాలు లేనందువల్ల 1,33,000 రూపాయలు సీజ్ -సిఐ రామ్ నర్సింహా రెడ్డి 

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల జిల్లా ప్రతినిధి మార్చి 31(ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గల అంతర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద రామ్ నర్సింహా రెడ్డి సిఐ ధర్మపురి,ఎస్సై వెల్గటూర్ సిబ్బందితో కలిసి, రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక కారులో 1,33,000/- రూపాయలు ఎలాంటి సరైన ధ్రువపత్రాలు లేనందువల్ల సీజ్ చేసి సంబంధిత 1,33,000రూపాయలు అధికారులకు అప్పగించడం జరిగినది అని ధర్మపురి సిఐ ఏ.రాంనర్సింహారెడ్డిి  తెలిపారు.

Tags