#
#association
Local News 

సీనియర్ సిటిజెన్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా  హరి అశోక్ కుమార్  

సీనియర్ సిటిజెన్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా  హరి అశోక్ కుమార్   జగిత్యాల (రూరల్) నవంబర్ 7 (ప్రజా మంటలు): రాష్ట్రములో  సీనియర్ సిటిజెన్స్ హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని  టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహా రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం  జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో  10వ జిల్లా సర్వ సభ్యుల ప్రతినిధి  మండలి...
Read More...