#
#కార్తీకపౌర్ణమి #జగిత్యాల #పౌలస్తేశ్వరస్వామి #దావవసంతసురేష్ #దీపారాధన #పోలాసగ్రామం #TelanganaNews #PrajaMantalu

పొలస శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు

పొలస  శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు జగిత్యాల, నవంబర్ 05 (ప్రజా మంటలు):కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలోని శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ స్వయంగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం...
Read More...