#
₹Telangana Congress

జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు

జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు,...
Read More...