#
#spiritual
Local News 

శ్రీగిరి వెంకటేశ్వర ఆలయంలో భక్తుల విశేష పూజలు

శ్రీగిరి వెంకటేశ్వర ఆలయంలో భక్తుల విశేష పూజలు సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ శ్రీనివాస్ నగర్ లోని శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబంధన‎ మహా‎ కుంభభిషేకంలో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, ప్రాతరారాధన, అర్చన, సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఈవో...
Read More...