#
CM relief fund
Local News 

బీద, మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి

బీద, మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి   జగిత్యాల, జనవరి 16 (ప్రజా మంటలు): బీద మరియు మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో, పట్టణానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా...
Read More...