#
NHRC orders
National  State News 

నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు

నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు ప్రైవేటు స్లీపర్ బస్సులకు గట్టి దెబ్బ — అన్ని రాష్ట్రాలకు NHRC కీలక ఆదేశాలు ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకుంటున్న ఘోర ప్రమాదాలు అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచాయి. ఈ నేపథ్యంలో జాతీయ...
Read More...