#
telangana-gp-elections-nominations-si-vrs-brs-unanimous-indiramma-sarees
State News 

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగింపు – అభ్యర్థుల హోరెత్తింపు

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగింపు – అభ్యర్థుల హోరెత్తింపు హైదరాబాద్ / జిల్లాలు – నవంబర్ 29 (ప్రజా మంటలు):తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నుండి భారీ స్థాయిలో నామినేషన్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల వివరాలు రెండో రోజు (తేదీ: నవంబర్ 29) సర్పంచ్‌ స్థానాలు: 4,901 నామినేషన్లు వార్డు...
Read More...