#
కవిత అరెస్ట్
State News 

కామారెడ్డిలో టెన్షన్: కవిత అరెస్ట్

కామారెడ్డిలో టెన్షన్: కవిత అరెస్ట్ కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు): బీసీ రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌తో కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కల్వకుంట్ల కవిత పిలుపుతో జరిగిన రైలు రోకో ఆందోళన కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి మధ్య ప్రయాణిస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు నిలిపివేశారు. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆందోళన ఉధృతమవుతుండటంతోకల్వకుంట్ల కవితను పోలీసులు...
Read More...