#
ips-sanjay-suspension-extended-acb-investigation-ap-news
State News  Crime 

సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు

సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు అమరావతి నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలతో చుట్టుముట్టిన సీనియర్ IPS అధికారి సంజయ్ పై మరో కీలక నిర్ణయం. ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ సస్పెన్షన్‌ను వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు పొడిగించింది. విజిలెన్స్ నివేదిక –...
Read More...