#
తెలంగాణ ఉద్యమం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక
Published On
By From our Reporter
హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను... తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక
Published On
By From our Reporter
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత స్పందన
.హైదరాబాద్, డిసెంబర్ 3 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎల్‌బీ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, ప్రభుత్వ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత చెప్పిన ప్రకారం, తెలంగాణ ఉద్యమానికి ఎల్‌బీ నగర్ ప్రధాన కేంద్రమై, నవంబర్ 29న... జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు
Published On
By From our Reporter
జగిత్యాల, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆత్మ, సాహిత్య స్పూర్తికి ప్రతీక అయిన ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో ఘనంగా స్మరణ సభ జరిగింది.స్థానిక దేవిశ్రీ గార్డెన్‌లో కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవులు, కవయిత్రులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.... 