#
#Gaza genocide

ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు

ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు జెరుసేలం అక్టోబర్ 24: ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలను “అమానుషం”గా పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూదులు తీవ్రంగా ఖండించారు. గాజాలో జరుగుతున్న దాడులను నిలిపివేయాలని, అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలని వారు కోరారు. ఈ మేరకు 450 మందికి పైగా యూదు మేధావులు, కళాకారులు, రాజకీయ నాయకులు, మాజీ ఇజ్రాయెల్ అధికారులు కలిసి ఓ...
Read More...