#
Attari -Wagha
National  International  

అటారి వద్ద హిందూ భక్తుల ప్రవేశానికి పాకిస్తాన్ నిరాకరణ

అటారి వద్ద హిందూ భక్తుల ప్రవేశానికి పాకిస్తాన్ నిరాకరణ అమృతసర్ నవంబర్ 11: అటారి–వాఘా సరిహద్దులో గురునానక్ ప్రకాశ్ పర్వం కోసం సిక్కు జాథాతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లిన హిందూ భక్తులకు పాకిస్తాన్ అధికారులు ప్రవేశం నిరాకరించినట్లు భారత్‌కు వచ్చిన భక్తులు ఆరోపించారు. జాథాలోని 12–14 మంది హిందూ యాత్రికులు పూర్తిస్థాయి పత్రాలతో వచ్చినప్పటికీ, ఇమిగ్రేషన్ వద్ద నిలిపి తిరిగి పంపించినట్లు వారు వెల్లడించారు. భక్తుల...
Read More...