#
Humanity
Local News 

ఓదార్చే మాటలకన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం – రాఘవపట్నంలో మానవత్వానికి నిదర్శనం

ఓదార్చే మాటలకన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం – రాఘవపట్నంలో మానవత్వానికి నిదర్శనం గొల్లపల్లి, డిసెంబర్ 30 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన చాతల్ల పోషవ్వ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వానికి మారు పేరు...
Read More...

పావని… పట్టుదల, పోరాటం, సేవాగుణానికి ప్రతీక

పావని… పట్టుదల, పోరాటం, సేవాగుణానికి ప్రతీక “ఆకలితో ఎవరు పస్తులు ఉండకూడదనే సంకల్పమే నా శక్తి.” సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు): జీవితం ఎప్పుడూ ఒకే రంగులో సాగదు. సుఖం–దుఃఖం, విజయం–విఫలం అనేవి మనిషిని తీర్చిదిద్దే శిల్పుల్లా మారతాయి. అలాంటి అనుభవాలను ధైర్యంగా ఎదుర్కొని జీవితాన్ని కొత్త దారిలో నడిపించుకున్న యువతి కుమారి ఓ. పావని. ఆమె కథ పట్టుదల, పోరాటం,...
Read More...