#
Hyderabad silver price

హైదరాబాద్‌లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం

హైదరాబాద్‌లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం హైదరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు): పసిడి ప్రియులకు మంచి సమాచారం – ఇటీవల కొద్దీ క్ర‌మంగా దిగుముఖంగా ఉన్న బంగారం మరియు వెండి ధరలు ఈరోజు మళ్లీ మార్పులు చూపాయి. ముఖ్యంగా గ్రాము బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, నాణ్యతలు మరియు క్యారెట్ల ప్రకారం వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులకు, ఉప‌భో‌క్తార‌కు ఇది గమనించదగ్గ సమయం...
Read More...