#
#KSR నగర్ మర్డర్ కేసు

వివాహేతర అనుమానాలతో భార్యను బ్యాట్‌తో కొట్టి హత్య చేసిన భర్త

వివాహేతర అనుమానాలతో భార్యను బ్యాట్‌తో కొట్టి హత్య చేసిన భర్త చందానగర్ నవంబర్ 10:సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన దారుణ ఘటనతో ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త తన భార్యను కిరాతకంగా హత్యచేసిన కేసును పోలీసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మయ్య – క్రిష్ణవేణి(37) దంపతులు కొంతకాలంగా అమీన్పూర్ పట్టణంలోని ...
Read More...