#
#Poetry
National  Filmi News  State News 

ఎస్‌.ఎస్‌. రాజమౌళి కొత్త సినిమా లుక్‌ విడుదల – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” పాత్రతో చర్చల్లోకి

ఎస్‌.ఎస్‌. రాజమౌళి కొత్త సినిమా లుక్‌ విడుదల – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” పాత్రతో చర్చల్లోకి రాజమౌళి కథ — ఊహలకు అతీతం హైదరాబాద్‌ నవంబర్ 08: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన కొత్త చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్‌ను విడుదల చేశారు.పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” అనే పాత్రలో వీల్‌చెయిర్‌లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు.రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న “ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎం‌.బి 2” చిత్రంపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి. ప్రపంచ ప్రఖ్యాత...
Read More...